లారీ చోరీ కేసును మూడు గంటల్లో చేధించిన జనగామ పోలీస్

ఫిర్యాది చేగురి ఎల్లయ్య తండ్రి: ఎ ఎల్లయ్య, వయస్సు: 35 సం, కులము: కుర్మా, R/o చిత్తాపురం గ్రామము, వలిగొండ మండలం, యాదద్రి జిల్లా, ఇచ్చిన పిర్యాదు మేరకు తన యొక్క లారీ నెంబర్ TS 05 UB 5253 ను తేది: 21.06.2020 రోజున తనయొక్క డ్రైవర్ నల్లగొండ శివ, తన లారీని ఇసుక లోడు తో కాలేశ్వరం నుండి బయలుదేరి వస్తున్న క్రమంలో కాజీపేట టీ కొట్టు వద్ద ఒక వ్యక్తి తనకు తాను […]

Continue Reading

అంగన్వాడీలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ధర్నా

SSV NEWS : RAJAVOMMANGI  PVS APPARAO. రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 7 ప్రకారం అంగన్వాడీలకు ఇళ్ల స్థలాలు ఇల్లు ఇవ్వాలంటూ సోమవారం స్థానిక తాసిల్దార్ కార్యాలయం ఎదుట అంగన్వాడీ వర్కర్లు,మినీ వర్కర్లు, హెల్పర్లు ధర్నా నిర్వహించారు, ఈ సందర్భంగా సిఐటియు నాయకులు పి రామ రాజు, కె వెంకటలక్ష్మి లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అర్హత ఉన్న పేదలందరికీ జూలై నెలలో ఇల్లు,ఇళ్ళ, స్థలాలు ఇస్తామని నిర్ణయం చేయడం హర్షించదగ్గ విషయమన్నారు, అలాగే స్త్రీ […]

Continue Reading

నాయుడుపేట లో ఆర్డీఓ సరోజని రెడ్డి మరియు ఎమ్యెల్యేసంజీవయ్య లు  హౌస్ సైట్ పరిశీలన

సూళ్లూరుపేట : SSV   న్యూస్ : PRAKASH సూళ్లూరుపేట నియోజక వర్గం నాయుడుపేట మండలం బిరదవాడ పంచాయతీ దగ్గర సోమవారం నాడు హౌస్ సైట్ ను పరిశీలించిన సూళ్లూరుపేట శాసన సభ్యులు కిలివేటి సంజీవయ్య   మరియు నాయుడుపేట రెవిన్యూ డివిజనల్ అధికారిని సరోజని రెడ్డి   మరియు  స్థానిక సి ఐ వేణుగోపాల్ రెడ్డి తదితరులు

Continue Reading

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం జులై 8న ఇళ్లపట్టాలు మంజూరు

భీమవరం మండలం  కొమరాడ SSV NEWS REPORTER : K. TEJA RAO పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం  కొమరాడ  గ్రామంలో ఇళ్ల స్థలాలు చూపించడానికి గ్రామ ప్రజలను తీసుకువెళ్లారు నెంబర్ల వారీగా స్థలాలు చూపించి జులై 8తేదిన ఇళ్లపట్టాలు మంజూరు చేస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు సచివాలయం సిబ్బంది గ్రామ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

సైదాపురం సబ్ ఇన్స్పెక్టర్ గా పదవీ  బాధ్యతలు చేపట్టిన శివశంకర్

సూళ్లూరుపేట : SSV న్యూస్ : PRAKASH BABU స్థానిక మండల కేంద్రమైన  సైదాపురం సబ్ ఇన్స్పెక్టర్ గా పదవీ  బాధ్యతలు చేపట్టిన శివశంకర్ . గతం లో వారు పెళ్లకూరు ఎస్ ఐ  గా విధులు నిర్వర్తించే వారు .  ఇప్పుడు నెల్లూరు ట్రాఫిక్ నుండి సైదాపురం ఎస్ ఐ గా నేడు అనగా సోమవారం నాడు పదవి  బాధ్యతలు చేపట్టడం జరిగింది

Continue Reading

దామా నెల్లూరు గ్రామం లోవేరుశనగ పంట ను పరిశీలించిన  ఏడీఏ రాజ్ కుమార్

సూళ్లూరుపేట : SSV న్యూస్ : PRAKASH BABU స్థానిక మండల కేంద్రమైన సూళ్లూరుపేట పట్టాన పరిధి లోని దామా నెల్లూరు గ్రామం లో నేడు అనగా సోమవారం నాడు ఉదయం రైతు భరోసా కేంద్రం పరిధి లోని మత కామూడి గ్రామం లోని వేరు శెనగ పంట ను సూళ్లూరుపేట ఏ డి ఏ రాజ్ కుమార్ పరిశీలించడం జరిగింది  .  ఈ పరిశీలన లో రైతుల యొక్క సమస్య లను స్వయం గా అడిగి తెలుసుకుని వాటి  సమస్య లకు సలహాలు సూచన లను తెలియజేశామని […]

Continue Reading

దళితుని భూమిని కాపాడండి ఎమ్మార్వో కు వినతిపత్రం అందజేసిన దళితుడు

SSV NEWS CHITTOOR INCHARGE : MUNI BABU శ్రీకాళహస్తి పట్టణంలోని ఎంఎం వాడ వీధి నందు తన తాత తండ్రుల ద్వారా తనకు సంక్రమించిన ఆస్తిని సర్వే నెంబర్ 194/11,48సెంట్లు , 194/3,14సెంట్లు , 194/4,25.5సెంట్లు 194/9,04సెంట్లు గల భూమిని అగ్రవర్ణానికి చెందిన కొందరు స్వాధీనం చేసుకున్నారాని , తన తండ్రి ద్వారా తనకు సంక్రమించిన దళిత ఆస్తి అగ్రవర్ణాలు కులానికి చెందిన కొంతమంది ఏ విధంగా ఆక్రమించుకున్నారు అంటూ శ్రీకాళహస్తి పట్టణంలోని mm వాడకు […]

Continue Reading

సీనియర్  తెదేపా నాయకులు వేనాటి పరంధామ రెడ్డి కన్నుమూత 

సూళ్లూరుపేట : SSV న్యూస్ : PRAKASH BABU శ్రీ  పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఏ ఏం సి .  మాజీ చైర్మన్  సూళ్లూరుపేట నియోజక వర్గ  తడ మండలం  చేనిగుంట గ్రామానికి చెందిన  వేనాటి పరంధామ రెడ్డి (60) గత కొంతకాలం గా అనారోగ్యం తో బాధపడుతూ  ఆదివారం తన స్వగృహం లో ఆదివారం నాడు కన్నుమూశారు .  ప్రముఖ తెలుగుదేశం పార్టీ నేత వేనాటి పరంధామ రెడ్డి అంత్యక్రియలు ఆయన స్వగ్రామమైన […]

Continue Reading

బ్యాటరీతో నడిచే శానిటైజర్ యంత్రాన్ని ప్రారంభిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

SSV NEWS CHITTOOR INCHARGE : MUNI BABU కరోనా వైరస్ ను ఎదుర్కోవడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న చర్యలను దేశమంతా ఆయనను ఆదర్శంగా తీసుకుని పనిచేయాలని భావిస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మైనింగ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. సోమవారం నాడు తిరుపతి లోని ఆయన స్వగృహంలో లో బ్యాటరీతో నడిచే శానిటైజర్ యంత్రాన్ని ప్రారంభించారు. తమిళనాడులోని రాయ వేలూరు కు చెందిన హరి కృష్ణ అనే […]

Continue Reading

ఫుడ్ కౌంటర్ తోపుడు బల్ల కార్మికులుకు ప్రభుత్వమే ఆర్థికసాయం అందించాలి

Citu విశాఖ జిల్లా అధ్యక్షులు కృష్ణ రావు ఆధ్వర్యంలో నిరసన సెంట్రల్ పార్క్ వర్ధ ఫుడ్ కౌంటర్ తోపుడు బల్ల కార్మికులుకు వ్యాపారనికి అనుమతాలు కోరారు లేని యడల నెలకు 10000రు. చొప్పున 6నెలలు పాటు. ప్రభుత్వమే ఆర్థికసాయం అందించాలి అని కోరారు.  

Continue Reading