54 టన్నులు ఇసుక అక్రమ రవాణా

పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ శ్రీ కె. ఎన్. నారాయణ్ ఐపీఎస్ గారు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అదనపు ఎస్పి శ్రీ కరీముల్లా షరీఫ్ వారి యొక్క ఆదేశాలపై ఈరోజు అనగా 20.06.2020 వ తేదీ నాడు కొయ్యలగూడెం సబ్ ఇన్స్పెక్టర్ జయ బాబు గారు వారి యొక్క సిబ్బంది వాహన తనిఖీలు నిర్వహించుచుండగా ఇటుకుల కుంట గ్రామము ఇసుక ర్యాంపు నుండి మూడు లారీల్లో ముగ్గురు వ్యక్తులు అక్రమంగా ఇసుక రవాణా చేస్తుండగా ఎస్సై గారు వారి […]

Continue Reading

జూన్ 21న సూర్యగ్రహణం సంద‌ర్భంగా శ్రీ‌వారి పుష్క‌రిణిలో జ‌పయ‌గ్నం

జూన్ 21న సూర్యగ్రహణం సంద‌ర్భంగా శ్రీ‌వారి పుష్క‌రిణిలో జ‌పయ‌గ్నం జూన్ 21న ఆదివారం (ర‌వివారం) సూర్య గ్ర‌హ‌ణం వ‌స్తున్న కార‌ణంగా ఈ గ్ర‌హ‌ణాన్ని ”చూడామ‌ణి – సూర్య గ్రహణం” అంటారు. ఈ గ్ర‌హ‌ణ స‌మ‌యం ఉదయం 10.18 గంట‌ల నుండి మ‌ధ్యాహ్నం 1.38 గంట‌ల మ‌ధ్య ప్ర‌పంచ శాంతి, సృష్ఠిలోని స‌క‌‌ల జీవ‌రాశులు ఆయురారోగ్యా‌ల‌తో ఉండాల‌ని కోరుతూ తిరుమ‌ల శ్రీ‌వారి పుష్క‌రిణిలో టిటిడి జ‌ప‌య‌గ్నం నిర్వ‌హించ‌నుంది. ఇందులో శ్రీ‌వారి ఆల‌య అర్చ‌కులు, జీయ్యంగార్లు, సిబ్బంది, ప్ర‌ముఖ వేద […]

Continue Reading

పింఛన్ దారులకు ధ్రువీకరణ పత్రాలను శనివారం మండల ఎంపీడీవో శ్రీనివాసరెడ్డి అందజేశారు

మర్రిపాడు SSV NEWS REPORTER : SK. KADHAR VALLI నెల్లూరు జిల్లా ఆత్మకూరు పరిధిలోని మర్రిపాడు మండల కేంద్రంలో ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన పింఛన్ దారులకు ధ్రువీకరణ పత్రాలను శనివారం మండల ఎంపీడీవో శ్రీనివాసరెడ్డి అందజేశారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ పింఛన్ దారులకు త్వరలోనే అందరికి ధ్రువీకరణ పత్రాలను అందచేస్తామని ఏమైనా సమస్యలు ఉన్న స్థానిక సచివాలయం నందు తెలుసుకొని తప్పొప్పులు సరిచేయించుకోవాలని మండల ప్రజలకు తెలియజేసారు. మండలంలో 1వ తేదీ నుండి […]

Continue Reading

నవోదయ ప్రవేశ పరీక్షలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ప్రతిభ

మర్రిపాడు SSV NEWS REPORTER : SK. KADHAR VALLI నవోదయ ప్రవేశ పరీక్ష లో మర్రిపాడు మండలం లోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రతిభ చాటారు. నెర్ధనంపాడు ప్రాథమిక పాఠశాలకు చెందిన భారతి, యజ్ఞశ్రీ, కేతు కుంట ప్రాథమిక పాఠశాలకు చెందిన మిధున్,నాగినేని గుంట ప్రాథమిక పాఠశాల చెందిన సన్నీ, కండ్రిక ప్రాథమిక పాఠశాలకు చెందిన బాలాజీ, పడమటి నాయుడుపల్లి ప్రాథమికోన్నత పాఠశాలకు చెందిన అవినాష్ లు జవహర్ నవోదయ విద్యాలయం లో ప్రవేశం పొందుటకు […]

Continue Reading

ఏపీలో పదో తరగతి పరీక్షలు రద్దు

ఏపీలో పదో తరగతి పరీక్షలు రద్దు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి సూచన మేరకు పరీక్షలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తప్పనిసరిగా పరీక్షలు చేపట్టాలని అనుకున్నాం. పరీక్ష విధానంలో మార్పులు చేసాం. 11 పేపర్లు బదులు ఆరు పేపర్లు పెట్టాలని అనుకున్నాం. భౌతిక దూరం పాటిస్తూ పరీక్ష కేంద్రాలు కూడా పెంచాం అన్ని రకాలుగా ముందస్తు జాగ్రత్తలు చేసుకున్నాం. విద్యార్థుల ఆరోగ్య భద్రత దృష్ట్యా పదో తరగతి పరీక్షలు […]

Continue Reading

శ్రీ చైతన్య విద్యాసంస్థలను సీజ్ చేయాలని ఏఐఎస్ఎఫ్ ధర్నా

ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న శ్రీ చైతన్య విద్యాసంస్థలను సీజ్ చేయాలి  ఏఐఎస్ఎఫ్  సిబ్బందికి పూర్తిస్థాయి జీతాలు ఇవ్వాలి ఏఐఎస్ఎఫ్ జిల్లాలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న శ్రీ చైతన్య విద్యాసంస్థలను సీజ్ చేయాలని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో శనివారం నాడు గోరంట్ల నందు ఉన్న శ్రీ చైతన్య పాఠశాలలో ధర్నా నిర్వహించారు, ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ డివిజన్ ప్రధాన కార్యదర్శి అరుణ్ మాట్లాడుతూ అసలే అనంతపురం జిల్లా కరువు కాటకాలకు నిలయమైనదని ఇదే సందర్భంలో కరోనా వ్యాప్తి […]

Continue Reading

వైద్యుల నిర్లక్ష్యం వల్ల వ్యక్తి మృతి

మర్రిపాడు SSV NEWS REPORTER : SK. KADHAR VALLI వైద్యుల నిర్లక్ష్యం వల్ల వ్యక్తి మృతి గుండెనొప్పితో ఆసుపత్రికి వచ్చిన ఓ వ్యక్తి చికిత్స పొందుతూ మృతి.. వైద్యుల నిర్లక్ష్యం వల్లే చనిపోయాడన్న కుటుంబ సభ్యులు. ఆసుపత్రి ఎదుట కుటుంబ సభ్యుల ఆందోళన మండల కేంద్రమైన మర్రిపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో గుండె నొప్పి బాధతో వచ్చిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు […]

Continue Reading

ఈ ఐ.యం.ఏ.యస్.క్యూ వాహనం

రాష్ట్ర మెడికల్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ స్పెషల్ ప్రిన్సిపల్ సెక్రెటరీ డాక్టర్ జవహర్ రెడ్డి ఆదేశాల మేరకు వీరా హెల్త్ కేర్ ద్వారా వచ్చిన ఐ.యం.ఏ.యస్.క్యూ (ఇంటెలిజెంట్ మానిటరింగ్ అనాలసిస్ సర్వీసస్ క్వారంటైన్) (కోవిడ్-19) మూడు వాహానాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్త వారి ద్వారా జిల్లా వైధ్య ఆరోగ్య శాఖకు కేటాయించడమైనదని జిల్లా వైధ్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పెంచలయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఐ.యం.ఏ.యస్.క్యూ వాహనం ద్వారా […]

Continue Reading

కేసేనిగుంట గ్రామ రైతులకు “మట్టి నమూనా మరియు సేకరణ” కార్యక్రమాన్ని నిర్వహించిన ఏడిఏ రాజ్ కుమార్ 

సూళ్లూరుపేట : SSV న్యూస్ : PRAKASH BABU స్థానిక మండల కేంద్రమైన సూళ్లూరుపేట పట్టణ పరిధి లోని కేసేనిగుంట గ్రామం ఆర్ బి కె  పరిధి లో మట్టి నమూనా సేకరణ కార్యక్రమాన్ని శనివారం నాటి ఉదయాన ఏడిఏ రాజ్ కుమార్ సందర్శించడం జరిగింది . అలాగే అందులో భాగం గా మట్టి నమూనా లను సేకరణ గురించి గ్రామ రైతులకు  వివరిస్తూ వారితో కలసి సేకరించడం జరిగిందని వారు తెలిపారు . తదుపరి ఆ మట్టి నమూనా ను సమీపం […]

Continue Reading

రాష్ట్ర మెడికల్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్

రాష్ట్ర మెడికల్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ స్పెషల్ ప్రిన్సిపల్ సెక్రెటరీ డాక్టర్ జవహర్ రెడ్డి ఆదేశాల మేరకు వీరా హెల్త్ కేర్ ద్వారా వచ్చిన ఐ.యం.ఏ.యస్.క్యూ (ఇంటెలిజెంట్ మానిటరింగ్ అనాలసిస్ సర్వీసస్ క్వారంటైన్) (కోవిడ్-19) మూడు వాహానాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్త వారి ద్వారా జిల్లా వైధ్య ఆరోగ్య శాఖకు కేటాయించడమైనదని జిల్లా వైధ్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పెంచలయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఐ.యం.ఏ.యస్.క్యూ వాహనం ద్వారా […]

Continue Reading