శ్రీ విద్యానికేథన్ కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల తో ర్యాలీ కల్నల్ సంతోషకు నివాళి

శ్రీ విద్యానికేథన్ కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల తో ర్యాలీ కల్నల్ సంతోషకు నివాళి భారత-మైనా సరిహద్దులలో జరిగిన ఘర్షణ లో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్ తో పాటుగా 19 మంది అమర జవాన్లు  కు మనుబోలు లో ఘనం గా నివాళి శుక్రవారం అర్పించారు. స్థానిక శ్రీ విద్యానికేతన్ కోచింగ్ సెంటర్  ఆధ్వర్యంలో సంతోష్ చిత్రపటానికి పూల మాల వేసి నివాల్నంచారు. అనంతరం కొవ్వో త్తుల తో ర్యాలీ ని నిర్వహించారు. చైనా దు […]

Continue Reading

ఉద్యోగాల పేరుతో లక్షలు కాజేసిన మాయలేడిని చంద్రగిరి పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు

చంద్రగిరి పోలీసులు, మోసపూరిత ఓమాయలేడిని అదుపులోకి తీసుకొన్నారు. పోలీసుల వివరాల మేరకు విదేశాలలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి నిరుద్యోగుల దగ్గర లక్షలు దండుకున్న మాయలేడిని చంద్రగిరి సర్కిల్ ఇన్సెపెక్టర్ రామచంద్రా రెడ్డి విజయవాడలో గురువారం అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అక్కడ నుంచి చంద్రగిరికి తీసుకొచ్చి, కడప సెంట్రల్ జైల్ కు తరలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  తిరుపతికి చెందిన సంధ్య, నిరుద్యోగులను టార్గెట్ చేసుకుని విదేశాలలో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి నాయుడుపేటకు చెందిన పవన్ కుమార్ […]

Continue Reading

జిల్లాలో రెండవ విడత వై.ఎస్.ఆర్ నేతన్న నేస్తం క్రింద అర్హులైన 6,680 మంది చేనేత లబ్ధిదారులకు రూ.16.03 కోట్లు పంపిణీ

జిల్లాలో రెండవ విడత వై.ఎస్.ఆర్ నేతన్న నేస్తం క్రింద అర్హులైన 6,680 మంది చేనేత లబ్ధిదారులకు రూ.16.03 కోట్లు పంపిణీ  ఈ నెల 20 న రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చిత్తూరు, జూన్ 19: జిల్లాలో 2వ విడత వై.ఎస్.ఆర్ నేతన్న నేస్తం ద్వారా 6,680 మంది చేనేత లబ్ధిదారులకు రూ.16.03 కోట్లు పంపిణీ చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ డా. నారాయణ భరత్ గుప్తా శుక్రవారం ఒక ప్రకటనలో […]

Continue Reading

ATM వాహనంలో నగదు చోరీ కేసులో నిందితులను అరెస్ట్ చేసిన గుంటూరు అర్బన్ పోలీసులు

ఈ నెల 09/06/2020 జరిగిన ATM వాహనంలో జరిగిన నగదు చోరీని నల్లపాడు పోలీసులు చేదించారు వారి దెగ్గర నుండి 3900000 నగదు ,4 సెల్ ఫోన్లు,2 ద్విచక్ర వాహనాలను రికవర్ చేశారు. ఈ చోరీలో 5 గురు నిందితులను అదుపులోకి తీసుకునట్టు గుంటూరు అర్బన్ SP అమ్మి రెడ్డి IPS విలేకర్ల సమావేశంలో తెలిపేరు

Continue Reading

కాళహస్తిలో రాహుల్‌ గాంధీ జన్మదిన వేడుకలు

శ్రీకాళహస్తిపట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు శ్రీకాళహస్తినియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ డాక్టర్ బత్తాయ్యనాయుడు ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ పార్టీ జాతీయ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ జన్మదిన వేడుకలను ఆ పార్టీ నాయకులు నిర్వహించారు.  పార్టీ నాయకులంతా కలిసి పట్టణంలో పలువీధులు పర్యటించి అక్కడి ప్రజలతో కరోనా పట్ల అవగాహన కల్పించారు అక్కడి నిరుపేదలకు స్వీట్లు, పండ్లు, పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంపై శ్రీకాళహస్తి కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ బత్తయ్య నాయుడు మాట్లాడుతూ దేశంలో కరోనా […]

Continue Reading

CM నాకు చెప్పిన మొదటి మాట అదే TTD ఛైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి

SSV NEWS CHITTOOR INCHARGE : MUNI BABU తిరుమల సన్నిధి గొల్లకు మిరాశీ హక్కు కల్పిస్తామని పాదయాత్ర లో నేను మాటిచ్చాను. ఆ పని చేయాలి ” టీటీడీ ఛైర్మన్ గా తనను నియమించాక ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మొదటి మాట ఇదేనని శ్రీ వైవి సుబ్బారెడ్డి అన్నారు. తిరుమల సన్నిధి గొల్లకు మిరాశీ హక్కు కల్పిస్తూ సీఎం శ్రీ జగన్మోహన్ రెడ్డి చట్ట సవరణ చేయించడం పట్ల కృతజ్ఞత తెలుపుతూ […]

Continue Reading

చైనా నిర్మాణ సంస్థలకు భారత్ షాక్‌

భారత్-చైనా సరిహద్దు ఘర్షణ ప్రభావం చైనా నిర్మాణ సంస్థలపై పడింది. కాన్పూర్‌ – దీన్‌దయాళ్‌‌ ఉపాధ్యాయ సెక్షన్‌లో 417 కి.మీ సిగ్నల్, టెలీకమ్యూనికేషన్‌ వ్యవస్థ ఆధునీకరణ ప్రాజెక్టు నుంచి చైనా నిర్మాణ సంస్థలను భారతీయ రైల్వే తొలగించింది. నాణ్యత, పనుల పురోగతిలో లోపాల కారణంగా బీజింగ్ నేషనల్ రైల్వే రీసెర్చ్‌, డిజైన్‌ ఇన్‌స్టిస్ట్యూట్ కి ఇచ్చిన ఈ కాంట్రాక్టును రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.

Continue Reading

భారత్ మాతాకీ జై అంటూ నివాళులర్పించిన  సూళ్లూరుపేట భారతీయ జనతా పార్టీ నాయకులూ

సూళ్లూరుపేట : SSV న్యూస్ :PRAKASH BABU భారత్ – చైనా సరిహద్దు లో సోమవారం రాత్రి దొంగదెబ్బ తీసిన చైనా సైనికులతో పోరాడుతూ  దేశం కోసం ప్రాణాలర్పించి అమరులైన 20 మంది మన వీర జవాన్ల కు  ఈ రోజు అనగా శుక్రవారం నాడు సూళ్లూరుపేట భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యం లో ఘన నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమం లో స్థానిక భారతీయ జనతా పార్టీ  నాయకులు , పార్థసారధి రెడ్డి , చెన్న కేశవరావు , శేషగిరిరావు […]

Continue Reading

అమరవీరులకు నివాళులు అర్పించిన నాయుడుపేట  BJP నాయకులు

 సూళ్లూరుపేట : SSV న్యూస్ : PRAKASH BABU దేశ రక్షణ లో భాగం గా చైనా దురాగతాలను వీరోచితం గా ఎదుర్కొని  వీర మరణం పొందిన  భారత సైనికులకు శుక్రవారం నాడు  నాయుడుపేట భారతీయ జనతా పార్టీ   నాయకులు ఘన నివాళులు అర్పించారు. బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ రంగినేని కృష్ణయ్య ఇంటి వద్ద  అమరవీరుల చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు . ఈ  సందర్భం గా ఆయన మాట్లాడుతూ దేశరక్షణ కోసం ప్రాణ త్యాగం […]

Continue Reading

కొవ్వాడలో 60 సంవత్సరాలు దాటిన 50కి COVID19 TESTలు

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం SSV NEWS REPORTER : SURESH పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం కొవ్వాడ పంచాయతీలో కరోనా TEST జరుగును 60 సంవత్సరాలు దాటిన వారికి 50 మందికి TEST లు టెస్ట్ నిర్వహించబడిం జరిగింది.

Continue Reading