నాడు-నేడు పై నగర పాలక సంస్థ అదనపు కమిషనర్ హరిత

మనబడి : నాడు- నేడు పై ఇంజనీరింగ్ అధికారులు, ప్రధానోపాధ్యాయులతో సమీక్ష , జిల్లాలో మనమే మొదటి విడత ముందుగా పూర్తి చేయాలి * ఇంజనీరింగ్ అధికారులు, ప్రధానోపాధ్యాయులు సమన్వయంతో పనిచేయండి * నాడు- నేడు పాఠశాలలో జరుగుతున్న పనులన్నింటినీ జూలై మాసంలో పూర్తి చేయండి * నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ హరిత తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయం వైయస్సార్ సమావేశ మందిరం నందు గురువారం సాయంత్రం మనబడి: నాడు-నేడు పై నగర పాలక సంస్థ […]

Continue Reading

రాజ్యసభ అభ్యర్థుల పోలింగ్ సందర్భంగా

రేపు రాజ్యసభ అభ్యర్థుల పోలింగ్ సందర్భంగా తనను రాజ్యసభ అభ్యర్ధిగా ఎంపిక చేసినందుకు క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ గారిని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేసిన వై.ఎస్‌.ఆర్‌. కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ అభ్యర్ధి పరిమళ్‌ నత్వానీ గారు.

Continue Reading

ల్యాండ్ అక్విసిషన్ భూ సేకరణ పై సమీక్ష

ఈ రోజు వెలగపూడి సచివాలయంలో” ఆంద్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు & గుంటూరు జిల్లా ఇంచార్జి మంత్రివర్యులు శ్రీ చెరుకువాడ శ్రీ రంగనాధ రాజు గారి ఆధ్వర్యంలో ల్యాండ్ అక్విసిషన్ (భూ సేకరణ) పై జరిగిన సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారు,జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ గారు,మరియు పలువురు ఎమ్మెల్యేలు

Continue Reading

భారత సైనిక వీరుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి

శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జ్ శ్రీమతి.వినుత కోట గారు భారత – చైనా సరిహద్దుల్లో జరిగిన పోరాటంలో వీర మరణం పొందిన భారత సైనిక వీరులకు జనసేన పార్టీ తరఫున రేణిగుంట లోని నియోజకవర్గ కేంద్ర పార్టీ కార్యాలయంలో నివాళులు అర్పిస్తూ సైనికుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రేణిగుంట మండల పార్టీ అధ్యక్షులు ముని కుమార్,రేణిగుంట పట్టణ పార్టీ అధ్యక్షుడు,నియోజకవర్గ సమన్వయ కమిటీ మెంబర్ మనోజ్ గని,ఏర్పేడు మండలం ఇంచార్జ్,నియోజకవర్గ సమన్వయ […]

Continue Reading

చీకటిగలపాలెంలో 2 కరోనా కేసులు నమోదు

వినుకొండ మండలం చీకటీగల పాలెం గ్రామంలో కరోన కలకలం రేపింది..గ్రామానికి చెందిన అక్క తమ్ముడి కి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది..దీంతో గ్రామంలో ఒక్కసారిగా అలజడి రేగింది…గ్రామానికి చెందిన యువకుడు హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ కంపెనీ లో ఉద్యోగం చేస్తున్నాడు..ఇటీవల బెంగుళూరులో ఉంటున్న గర్భవతి అయిన తన సోదరిని స్వగ్రామం తీసుకొని వచ్చేందుకు,హైదరాబాద్ నుండి ఈ నెల 9 వతేదీన బెంగుళూరు కి ట్రైన్ లో వెళ్ళాడు. అక్కడ ఒక వారం ఉండి. అక్కడ […]

Continue Reading

జాంగ్ పింగ్ దిష్టిబొమ్మ దగ్ధం

సరిహద్దుల్లో దేశరక్షణలో అమరులైన సైనికుల ఆత్మశాంతికి హిందూ ధార్మిక మండలి ఆధ్వర్యంలో శ్రద్ధాంజలి గటించడం జరిగింది అనంతరం దొంగదెబ్బ తీసి మన సైనికుల్ని హతమార్చిన చైనా దుశ్చర్యలను ఖండిస్తూ రాయచోటిలో చైనా జంగ్ పింగ్ ల దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్బంగా చైనా ఉత్పత్తులను బహిష్కరణ చేస్తామని ప్రమాణం చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఆనందగజపతి రాజు, శివగంగిరెడ్డి,రమేష్ రెడ్డి, వేణుగోపాల్ ఆచారి, రేపన శివప్రసాద్,నరసింహులు, లోకేష్, ధీరజ్, జనం బాలాజీ,చవ్వాకుల రెడ్డయ్య, […]

Continue Reading

ఆర్యవైశ్యమహాసభకు నేటితో కొత్తశకం ప్రారంభమైనట్టే

కృష్ణార్జునులు కు Congratulations ఆర్యవైశ్యమహాసభకు నేటితో కొత్తశకం ప్రారంభమైనట్టే ఒకరేమో #కృషివల్యులు-మరొకరు #సమాజహితులు వీరిద్దరి కలయికతోనే నూతన ఆర్యవైశ్యమహాసభ గొప్పగా, పూర్వవైభవాన్నీపొందాలని కోరుకొంటున్న ప్రతి ఒక్కరి మనసుల్లో ఉన్న వీరిద్దరూ,ఈరోజుకోసం పడ్డ కృషి మాటల్లో చెప్పలేనిది.వైశ్య సమాజములో అందరూసంతోషించినరోజుగాచరిత్రలోనిలుస్తుంది.. వైశ్యజాతి కోసం ఆంధ్రప్రదేశ్లో మరెవ్వరూ చెయ్యలేనంత బలంగా, పుననిర్మాణం చేసేక్రమమములో మరిన్ని సేవాకార్యక్రమాలతోపయనించాలని రాష్ట్ర #ఆర్యవైశ్యసమాజంతోపాటుగా,మనకులపెద్దలు, ప్రజాప్రతినిధులు, మీఅభిమానులు,రాష్ట్రవ్యాప్తంగా ఉన్నశిష్యులుగా మేము కోరుకొంటూన్నాం..

Continue Reading

సైనిక లాంఛనాలతో కర్నల్‌ అంత్యక్రియలు

సైనిక లాంఛనాలతో కర్నల్‌ అంత్యక్రియలు సూర్యాపేట: భారత్‌ -చైనా సరిహద్దులో జరిగిన ఘర్షణలో వీరమరణం పొందిన కర్నల్‌ సంతోష్‌బాబు అంత్యక్రియలు సైనిక లాంఛనాలతో నిర్వహించారు. సూర్యాపేట సమీపంలోని కేసారంలో ఉన్న సంతోష్‌బాబుకు చెందిన వ్యవసాయ క్షేత్రంలో అంతిమ సంస్కారాలు జరిగాయి. సైనిక సంస్కారాల ప్రక్రియలో 16 బిహార్‌ రెజిమెంట్‌ బృందం పాల్గొంది. కరోనా వల్ల పరిమిత సంఖ్యలో అంత్యక్రియలకు అనుమతించారు. అంతకుముందు విద్యానగర్‌లోని ఆయన స్వగృహం నుంచి ప్రారంభమైన అంతిమయాత్ర ఎంజీ రోడ్డు, శంకర్‌ విలాస్‌ సెంటర్‌, […]

Continue Reading

మంత్రి అనిల్ కుమార్ ప్రెస్ మీట్

మంత్రి అనిల్ కుమార్ ప్రెస్ మీట్ సంఖ్యా బలం ఉందని మండలిలో బిల్లులు అడ్డుకుంటున్నారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వనియకుండా ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు.. సభలో విద్వంసం సృష్టిస్తామని యనమల అనడం దారుణం రాజ్యాంగ పదవిలో ఉన్న డిప్యూటీ చైర్మన్ కక్ష పూరితంగా వ్యవహరించారు. రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేక మండలి అడ్డుపెట్టుకుని చౌకబారు రాజకీయాలు చేస్తున్నారు. రూల్స్ కి విరుద్ధంగా లోకేష్ సభలో వీడియోలు తీస్తున్నాడు.. లోకేష్ వీడియోలు తీస్తుంటే అడ్డుకున్న మంత్రి వెల్లంపల్లిపై దాడి చేశారు.. […]

Continue Reading

పుణ్యక్షేత్రం నందు వాహనాలు హరన్ మోగించరాదు

అర్బన్ యస్పీ నేతృత్వంలో అర్బన్ యస్పీ రమేషురెడ్డి నేతృత్వంలో పవిత్ర తిరుమలను నోహరను జోనుగా ప్రకటన చేసారు అందుకు అనుగుణంగా గురువారం 18-6-2020 సాయంత్రం అడిషనల్ యస్పీ మునిరామయ్య నిర్వహణలో పోలీసు సిబ్బంది ప్లకార్డులు భావవ్యక్తీకరణ పుణ్యక్షేత్రం నందు వాహనాలు హరన్ మోగించరాదు , భక్తులు భగవంతుని పైలీనమైనారు భంగంచేయరాదు కాలుష్యంకారకంకాకుడదు ద్వితచక్ర వాహనాలు హెల్మెట్ ధరించాలి,కార్లవాహనదారులు సీటు బెల్ట్ ధరించాలి డ్రైవింగ్ లో సెలుపోను ఉపయోగించరాదు అని తిరుమల టోలుప్లాజా ప్రవేశం వద్ద కార్యనిర్వాహణ జరిగింది..

Continue Reading