టాస్క్ ఫోర్స్ లో సెంట్రీ పోస్ట్ ప్రారంభం

టాస్క్ ఫోర్స్ లో సెంట్రీ పోస్ట్ ప్రారంభం పాల్గొన్న సిసిఎఫ్ శరవణన్, రవిశంకర్ టాస్క్ ఫోర్స్ ఆవరణలో నిర్మించిన సెంట్రీ పోస్ట్ గది ని అటవీశాఖ అధికారి సిసిఎఫ్ శ్రీ శరవణన్, టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ శ్రీ పి.రవి శంకర్ పూజ కార్యక్రమం చేసి ప్రారంభించారు. శరవణన్ గారు రిబ్బన్ కత్తిరించి సెంట్రీ పోస్ట్ లోకి ప్రవేశించి, గది ని పరిశీలించారు. తరువాత ఆయన మాట్లాడుతూ టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో సెంట్రీ ఆవశ్యకత ఉందని అన్నారు. దీని […]

Continue Reading

కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జగ్గయ్యపేట మండలం వేదాద్రి దగ్గర కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్‍ను ఢీకొన్న లారీ ఏడుగురు మృతి 10 మందికి తీవ్ర గాయాలు ముగ్గురు పరిస్థితి విషమం మృతులు ఖమ్మం జిల్లా మధిర వాసులుగా గుర్తింపు

Continue Reading

రాజశేఖరుని తనయుడు జగనన్న కు హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్న వైఎస్సాఆర్ సిపి జెట్టి వేణు

సూళ్లూరుపేట : SSV న్యూస్ : PRAKASH BABU మన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి వైఎస్ . జగన్ మోహన్ రెడ్డి యాదవుల గుండెల్లో శ్వాశిత  ముద్ర వేశారని వారు చిరంజీవి గా వారి మనస్సుల్లో నిలిచిపోతారని సూళ్లూరుపేట  వైఎస్సాఆర్ సిపి నాయకుడు జెట్టి వేణు అంటున్నారు . అందుకు కారణం చిత్తూరు జిల్లా లోని తిరుపతి – తిరుమల దేవస్థానం లో “సన్నిధి గొల్ల” కు వంశ పరంపర్య హక్కు ను కల్పిస్తూ […]

Continue Reading

వలస కూలీలకు చిరంజీవి సేవా సంఘం ఆధ్వర్యం లో అయితా కమ్యూనికేషన్స్  యాజమాన్యం దాతృత్వం 

 సూళ్లూరుపేట : SSV న్యూస్ : PRAKASH BABU లాక్ డౌన్ కారణం గా జీవనాధారం లేక సరిహద్దులు దాటుతున్న వలస కూలీలకు అయితా  కమ్యూనికేషన్ , అయితా  , మల్లయ్య  సహకారం తో  చిరంజీవి సేవా సంఘం ఆధ్వర్యం లో ఈరోజు అనగా బుధవారం నాడు  మధ్యాహ్నం సూళ్లూరుపేట నియోజక వర్గం పరిధి లోని తడ లో తాహశీల్దారు వారి  కార్యాలయము వద్ద జాతీయ రహదారి పై కాలి నడకన  నడుచు కుంటూ వస్తున్న వలస కార్మికులు  సుమారు గా 200 మంది కి […]

Continue Reading

చీకటి గుహలో నుండి ప్రాణాలను పణంగా పెట్టి సాహసోపేతంగా చిన్నారులను కాపాడిన ఇన్స్పెక్టర్ రాజు

రాయచోటి : SSV NEWS REPORTER :  S.Sambamurthy  8897978897 రివార్డులతో సత్కరించిన జిల్లా ఎస్.పి చీకటి గుహలో నుండి ప్రాణాలను పణంగా పెట్టి సాహసోపేతంగా చిన్నారులను కాపాడిన రాయచోటి అర్బన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజు ఆధ్వర్యంలోని పోలీసు బృందాన్ని జిల్లా ఎస్.పి కే.కే.ఎన్ అన్బురాజన్ ఐ.పి.ఎస్ ప్రత్యేకంగా అభినందించారు. బుధవారం నగరంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో రాయచోటి అర్బన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జి.రాజు, పోలీస్ సిబ్బంది ని అభినందించి నగదు రివార్డులు అందచేశారు. […]

Continue Reading

పదో తరగతి పరీక్షలను రద్దు చేయాలి

పదో తరగతి పరీక్షలను రద్దు చేయాలి  భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న నేపథ్యంలో పదో తరగతి పరీక్షలు రద్దు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కోరారు. ఈ మేరకు సీఎం జగన్‌కు కన్నా లేఖ రాశారు. రాష్ట్రంలో రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య నిరంతరం పెరగుతున్నాయన్నారు. సమాజ వ్యాప్తి పెరడంతో అందరిలో భయాందోళనలు నెలకొన్నాయని తెలిపారు.. ప్రస్తుతం‌ పరీక్షలు నిర్వహించడం ద్వారా పరిస్థితిని మరింత తీవ్రతరం చేస్తాయని […]

Continue Reading

రేపు తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు

తెలంగాణలో ఇంటర్మీడియట్‌ ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. ఇంటర్‌ పరీక్ష ఫలితాల ప్రక్రియను ఇప్పటికే ఇంటర్ బోర్డు పూర్తి చేసింది. పరీక్షా ఫలితాలపై ప్రభుత్వానికి నివేదిక కూడా సమర్పించింది. ఇంటర్‌, మొదటి, రెండో సంవత్సరం ఫలితాలు గురువారం విడుదల చేయనున్నట్టు ఇంటర్‌ బోర్డు ప్రకటించింది.

Continue Reading

భరత మాత ముద్దు బిడ్డ

భారత్ – చైనా సరిహద్దుల్లోని గాల్వన్ వ్యాలీలో జరిగిన ఘర్షణల్లో దేశ రక్షణలో అసువులు బాసిన భరత మాత ముద్దు బిడ్డ  తెలంగాణ తేజం సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన కల్నల్ సంతోష్ బాబు గారికి నివాళులు అర్పించి, మౌనం పాటించిన వర్ధన్నపేట ఎమ్మెల్యే శ్రీ అరూరి రమేష్

Continue Reading

ఎల్టీ పాలిమర్స్ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ

విజయవాడ: SSV NEWS ఎల్టీ పాలిమర్స్ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు మరియు ఇతర అందరి సభ్యుల నుంచి సేకరించిన సమాచారం ఆదారంగా తుది నివేదికను త్వరలో సిద్ధం చేయనున్నామని హైపవర్ కమిటీ చైర్మన్ శ్రీ నీరబ్ కుమార్ ప్రసాద్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మే 5, 2020 తెల్లవారుజామున 3 గంటలకు విశాఖపట్నం జిల్లా ఆర్.ఆర్ వెంకటాపురం ఎల్జీ పాలిమర్స్ లో సంభవించిన ప్రమాద ఘటనకు సంబంధించి […]

Continue Reading

రాష్ట్రమంతా ఒక రేటు మా సూళ్లూరుపేట  లో మాత్రం ఇంకో రేటు మందుల దుకాణాల్లో దోపిడీ

సూళ్లూరుపేట : SSV న్యూస్ : PRAKASH BABU అసలే కరోణ సంక్షోభం గడిచిన మూడు నెలలు గా వ్యాపారాలు లేవు ఆర్థికం గా  మానసికం గా నలిగి పోయిన సూళ్లూరుపేట పేట ప్రజలకు  చివరికి మందుల దుకాణాల్లో కూడా దోపిడీ కి గురవుతున్న ఘటనలు సూళ్లూరుపేట లో  అనేక చోట్ల చోటు  చేసు కున్నాయి . కూలీ నాలీ చేసుకుని పూట గడుపుకునే పేద ప్రజలకు సైతం పౌష్టిక ఆహారం  నిత్యం మందుల దుకాణాల్లో వినియోగించే  ORSL […]

Continue Reading