పది రోజుల్లోగా రైతుబంధు డబ్బులు స్పష్టం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్

పది రోజుల్లోగా రైతుబంధు డబ్బులు..! స్పష్టం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ సీఎం కామెంట్స్… రైతులంతా ప్రభుత్వం సూచన మేరకు నియంత్రిత సాగుకు అంగీకరించారు. నియంత్రిత ప్రకారమే విత్తనాలు వేసుకోవడానికి సిద్ధం కావడం హర్షణీయం. డిమాండ్ ఉన్న పంటలనే వేసి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే లక్ష్యం. రైతుల నుంచి వందకు వంద శాతం మద్దతు లభించింది: సీఎం వెంటనే రైతులందరికీ రైతుబంధు సాయం అందించాలి. ఇప్పటికే వ్యయసాయ పనులు ప్రారంభమయ్యాయి, పెట్టుబడి కోసం ఇబ్బంది పడొద్దు. వారం, పది […]

Continue Reading

పొగాకు బోర్డు వేలంకు కేంద్రమునకు మర్రిపాడు

SSV NEWS REPORTER : SK. KADHAR VALLI నెల్లూరు జిల్లా మర్రిపాడు మండల పరిధిలోని డి సి పల్లి పొగాకు బోర్డు వేలం కేంద్రమునకు మర్రిపాడు క్లస్టర్ కు చెందిన రైతులు 611 పొగాకు బెళ్లను వేలం కేంద్రంనకు తీసుకువచ్చారు. వీటిలో 393బేళ్లను వివిధ కంపెనీల చెందిన వారు కొనుగోలు చేశారు. 218బేళ్లను తిరస్కరించారు. వీటిలో నో బిడ్ 187 సిఆర్ 04ఆర్ఆర్ 09 ఎన్ఎస్ 18గా ఉన్నాయి.కిలో పొగాకు గరిష్ట ధర 188రూపాయలు కాగా […]

Continue Reading

టెన్త్‌ పరీక్షలపై మంత్రి వీడియో కాన్ఫరెన్స్‌

పరీక్షల సంసిద్ధతకు విద్యార్థుల్లో మానసిక స్థైర్యం నింపాలని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. పదవ తరగతి పరీక్షలపై ఆయన అన్ని జిల్లాల విద్యాశాఖాధికారులు,జేసీ, పేరెంట్స్‌ కమిటీలతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. కరోనా నేపథ్యంలో అన్ని జాగ్రత్తలతో పరీక్షలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో పాఠశాల విద్యా ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, పాఠశాల విద్య కమిషనర్ వాడ్రేవు చినవీరభద్రుడు, ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ ఎ.సుబ్బారెడ్డి పాల్గొన్నారు.

Continue Reading

ప్రభుత్వ హాస్పిటల్ ను విజిట్ చేసిన MLA శ్రీ వెలగపల్లి వరప్రసాద్ రావు

SSV NEWS : JUN 15 : గూడూరు పట్టణం లోని ఏరియా హాస్పిటల్ ను కరోనా ప్రభావం వలన హాస్పిటల్ అధికారులు ఎటువంటి భద్రతలు తీసుకున్నారు అనే నేపద్యం లో ప్రభుత్వ హాస్పిటల్ ను విజిట్ చేసిన ఎమ్మెల్యే శ్రీ వెలగపల్లి వరప్రసాద్ రావు . ఎమ్మెల్యే హాస్పిటల్ సిబ్బంది తో కలిసి హాస్పిటల్ లోని ఎమర్జెన్సీ వార్డు లను , డైయాలజిస్ సెంటర్ల ను , రక్తపరిక్ష కేంద్రాలను పరిశీలించారు . హాస్పిటల్ నందు […]

Continue Reading

అక్షయక్షేత్రంలో విభిన్న ప్రతిభావంతులకు అన్నదాన కార్యక్రమo

సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లొయీస్ సంఘ్ ప్రధాన కార్యదర్శి మరియు NFIR జనరల్ సెక్రటరీ గౌరవనీయులు డాక్టర్. శ్రీ మర్రి రాఘవయ్య గారి 85 వ పుట్టినరోజు సందర్భముగా సంఘ్ సి.ఆర్.యస్ బ్రాంచ్ నాయకులు రేణిగుంట సమీపంలోని అక్షయక్షేత్రంలో ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా సంఘ్ కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో విభిన్న ప్రతిభావంతులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన చీఫ్ వర్క్ షాప్ మేనేజర్ గౌరవనీయులు శ్రీ. శ్రీనివాస్ గారు అక్కడి పరిస్థితులను […]

Continue Reading

రాజవొమ్మంగి లో వరి విత్తనాల పంపిణీ తనిఖీ చేసిన అధికారులు

SSV NEWS : RAJAVOMMANGI.PVS APPARAO రాజవొమ్మంగి, జూన్ మండలంలోని రాజవొమ్మంగి, జడ్డంగి రైతు భరోసా కేంద్రాలు వద్ద పంపిణీ చేస్తున్న వరి విత్తనాలను వ్యవసాయ కమిషనరేట్ ( మోనిటరింగ్) అధికారులు ఆదివారం నాడు తనిఖీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం 90 శాతం సబ్సిడీపై గిరిజన రైతులకు సరఫరా చేస్తున్న వరి విత్తనాలు సక్రమంగా గిరిజనులకు అందుతున్నాయా లేదా అనే కోణంలో తనిఖీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి బి అశోక్ కుమార్ , మానిటరింగ్ […]

Continue Reading

ఉపాధి పనులు వేగవంతం చేయండి డ్వామా పీడి శ్యామల ఆదేశం

SSV NEWS : RAJAVOMMANGI,PVS APPARAO రాజవొమ్మంగి మండలంలో జరిగే ఉపాధి పనులు మరింత వేగవంతం చేయాలని అలాగే వేతన దారుల సంఖ్య పెంచాలని డ్వామా పి డి ఎం శ్యామల సోమవారం సిబ్బందిని ఆదేశించారు, స్థానిక ఉపాధిహామీ కార్యాలయంలో ఎంపీడీవో రాఘవులు అధ్యక్షతన ఉపాధి హామీ సిబ్బందితో సమీక్ష సమావేశం సోమవారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి హాజరైన డ్వామా పిడి శ్యామల మాట్లాడారు, పనులు ఏవిధంగా జరుగుతున్నది ఉపాధి జాబ్ కార్డులు సంఖ్య కూలీల వివరాలు […]

Continue Reading

రుయా లో కోవిడ్ భాదితులు కోలుకుని 6 మంది, డిశ్చార్జ్

రుయా లో కోవిడ్ భాదితులు కోలుకుని 6 మంది, డిశ్చార్జ్ నగిరి – 3రు వ్యక్తులు 49,30సం.లు మహిళ 29సం. కె వి బి పురం-1రు మహిళ 33 సం. చిత్తూరు రూరల్ -1రు,మహిళ 14 సం.లు తిరుపతి (తాతయ్య గుంట)-1రు, వ్యక్తి 39సం.లు వీరిని రుయా వైద్యాధికారులు సుపెరిటెండెంట్ డా. భారతి, కవిడ్–19,నోడల్ ఆఫీసర్, డా.సుబ్బారావు,డా.వాసుదేవ నాయుడు, డా. ఈ. బి.దేవి. పి.ఆర్ .ఓ.కిరణ్ పాల్గొని డిశ్చార్జ్ చేశారు.

Continue Reading

కరోనా వ్యాధి నివారణ పై అవగాహన

మర్రిపాడు SSV NEWS REPORTER : SK. KADHAR VALLI నెల్లూరు జిల్లా ఆత్మకూరు పరిధిలోని మర్రిపాడు పోలీస్ స్టేషన్ నందు మండల కోవిడ్ 19 బృందం అయినటువంటి ఎస్ ఐ వీరనారాయణ, తహసీల్దార్ డి వి సుధాకర్, వైద్యాధికారి వెంకట్ కిషోర్, ఎంపీడీఓ కలిసి కరోనా వ్యాధి నివారణ చర్యలపై మండల గ్రామ స్థాయి అధికారులకు అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించారు. మండలంలోని అధికారులంతా కరోనా వ్యాధిపై కలిసికట్టుగా పనిచేసి మండలాన్ని కరోనా రహిత మండలంగా తీర్చిదిద్దాలని […]

Continue Reading

కరోనా వ్యాధి లక్షణాలు ఉన్న వారిని గుర్తించడం

కరోనా వ్యాధి లక్షణాలు ఉన్న వారిని గుర్తించడం అలాగే వారికి పరీక్షలు నిర్వహించడo, కరోనా పాజిటివ్ వ్యక్తులకు చికిత్సలు అందించడం అనే మూడు సూత్రాలు ద్వారా కరోనా వ్యాధి ని నియంత్రించవచ్చునని ఆంధ్రప్రదేశ్ మెడికల్ హెల్త్ అండ్ ఫ్యామిలి వెల్ఫేర్ కమిషనర్ కె. భాస్కర్ పేర్కొన్నారు. సోమవారం స్థానిక జిల్లా సచివాలయం లో వెలగపూడి నుండి మెడికల్ హెల్త్ అండ్ ఫ్యామిలి వెల్ఫేర్ కమిషనర్ కరోనా వైరస్ నివారణ చర్యలలో లో భాగంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల పై […]

Continue Reading