కో వ్వాడ అన్నవరం గ్రామం లో ఒక యువకుడు బైక్ పై వెళ్తున్న అదుపు తప్పి పంట కాలువలో పడి అక్కడికక్కడే మృతి

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం SSV NEWS REPORTER : SURESH పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం కో వ్వాడ అన్నవరం గ్రామం లో ఒక యువకుడు బైక్ పై వెళ్తున్న అదుపు తప్పి పక్కనే ఉన్న పంట కాలువలో పడి అక్కడికక్కడే మృతి.

Continue Reading

వింగ్ టెక్ మొబైల్ కమ్యూనికేషన్, రేణిగుంట వారి తరపున 1000 N-95 మాస్క్లు మరియు హెడ్ క్యాప్స్ తిరుపతి అర్బన్ జిల్లా పోలీసులకు వితరణ

వింగ్ టెక్ మొబైల్ కమ్యూనికేషన్, రేణిగుంట వారి తరపున 1000 N-95 మాస్క్లు మరియు హెడ్ క్యాప్స్ తిరుపతి అర్బన్ జిల్లా పోలీసులకు వితరణ. ఈ రోజు తిరుపతి రేణిగుంట నందుగల వింగ్ టెక్ మొబైల్ కమ్యూనికేషన్ అఫ్ ప్రైవేటు లిమిటెడ్ వారి తరపున తిరుపతి అర్బన్ జిల్లా యస్.పి శ్రీ ఏ.రమేష్ రెడ్డి ఐ.పి.యస్ గారి అధ్వర్యంలో covid-19 (కరోనా వైరస్) వ్యాప్తి చెందకుండా విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది, వారి ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా […]

Continue Reading

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ముంబైలోని తన ఇంటిలో ఆత్మహత్య చేసుకున్నాడు

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ముంబైలోని తన ఇంటిలో ఆత్మహత్య చేసుకున్నాడు. నటుడు 34. కై పో చేతో బాలీవుడ్‌లో అడుగుపెట్టాడు! చివరగా చిచోర్‌లో కనిపించింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఈ రోజు తెల్లవారుజామున తన బాంద్రా ఇంట్లో ఉరివేసుకున్నట్లు గుర్తించారు. అతని మృతదేహం కనుగొనబడినప్పుడు అతని స్నేహితులు కొందరు ఇంట్లో ఉన్నారు. అతని గది తలుపు విరిగింది మరియు అతను ఉరివేసుకున్నాడు. గత ఆరు నెలలుగా అతను డిప్రెషన్‌తో బాధపడుతున్నాడని పోలీసుల నుండి వచ్చిన ప్రాథమిక నివేదికలు […]

Continue Reading

మానవ జీవితంలో తన మధురమైన జ్ఞాపకాలు భద్రపరచుకునే ఫోటో, వీడియో ఆల్బమ్స్ కు ప్రత్యేక స్థానం ఉంది.

మానవ జీవితంలో తన మధురమైన జ్ఞాపకాలు భద్రపరచుకునే ఫోటో, వీడియో ఆల్బమ్స్ కు ప్రత్యేక స్థానం ఉంది. ఎంతోమంది తాను భూమి మీద పడినప్పుడు నుండి తనువు చా లించేంతవరకు ఎన్నో సందర్భాలలో వారి తీపి గుర్తులుగా మిగిలేవి ఫోటోలు, వీడియోలు. ఫోటో అనేది గుడిసెల్లో ఉన్న పేద వారి నుండి ఉన్నత స్థాయిలో ఉన్న ప్రధానమంత్రి వరకు ఎంతో ముఖ్యమైనది. ఇంత ముఖ్యమైన ఫోటోగ్రఫీ రంగంలో దానిని నమ్ముకుని జీవితాన్ని కొనసాగిస్తున్న ఫోటోగ్రాఫర్ల, విడియోగ్రాఫర్స్ పరిస్థితి […]

Continue Reading

ఆమె బాడీ బిల్డింగ్ కసరత్తు దృశ్యాలు

తెలుగుదనాన్ని తను పోషించిన పాత్రల్లో అద్భుతంగా పలికించింది హీరోయిన్ స్నేహ. సౌందర్య మిగిల్చిన లోటును చిరునవ్వులకు చిరునామా నటి స్నేహ అనడం అతిశయోక్తి కాదు. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో అద్భుతమైన నటనతో కథానాయకిగా రాణించింది. నటుడు ప్రసన్నను ప్రేమించి, పెళ్లి చేసుకుని తన వివాహ జీవితాన్ని ఆనందంగా గడుపుతోంది ఆ తర్వాత నటనకు కొంత గ్యాప్ ఇచ్చిన నటి స్నేహ మళ్లీ నటించడానికి సిద్ధమయ్యారు. అయితే ఇప్పుడు కథానాయిక కాకుండా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు […]

Continue Reading

వారు అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు తెల్లవారుజామున గ్రాండ్ గా రిసెప్షన్ ఏర్పాటు చేశారు. అది జరుగుతుండగానే పెళ్లికొడుకుకు కరోనా సోకినట్లు తేలడంతో వరుడిని హాస్పటల్ కు, వధువును క్వారంటైన్ కు తరలించారు బంధువులంతా హోం క్వారంటైన్ కు వెళ్లారు. ఆ ప్రాంతాన్నంతా కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించారు. ఈ ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. కర్నూలు జిల్లా పత్తికొండ మండలం మర్రిమానుతండాకు చెందిన ఓయువకుడు హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో […]

Continue Reading

ఈరోజు వార్తలు

తెలంగాణలో కరోనా కేసులు 4737కు చేరాయి. కరోనాతోమంది కోలుకోగా 2203 యాక్టివ్ కరోనాకే సులున్నాయి. రాష్ట్రంలో మొత్తం 182 కరోనా మరణాలు సంభవించాయి తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి విద్యార్థులకు నేరుగామెమోలను పంపించేందుకు ప్రభుత్వ పరీక్షల విభాగం కసరత్తు చేస్తోంది సంగారెడ్డి జిల్లా పై కరోనా పంజా విసిరింది. జహీరాబాద్ లో ఒకేకుటుంబానికి చెందిన 19 మందికి, అమీన్ పూర్ లో ఇద్దరికీరాయికోడ్ మండలం హుల్గేరాలో ఒకరికి ఈ మహమ్మారిసోకింది. దీంతో జిల్లా యంత్రాంగమంతా అప్రమత్తమైందిబుధవారం నుంచి […]

Continue Reading

దక్షిణ తీరప్రాంతమైన ఆంధ్రప్రదేశ్‌లో కరోనావైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి

దక్షిణ తీరప్రాంతమైన ఆంధ్రప్రదేశ్‌లో కరోనావైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. మరో 19 మంది – నెల్లూరులో 15, ప్రకాశం జిల్లాలో నలుగురు – ఈ మహమ్మారికి సానుకూల పరీక్షలు చేశారు. దీంతో నెల్లూరు జిల్లాలో మొత్తం 385, ప్రకాశం జిల్లాలో 150 కేసులు నమోదయ్యాయి. స్వాగతించే పరిణామంలో, 14 మంది రోగులు – ఒంగోల్‌లో 10, నెల్లూరులో నలుగురు – శుక్రవారం నియమించబడిన COVID-19 ఆస్పత్రుల నుండి విడుదలయ్యారు. నెల్లూరులో పాజిటివ్ పరీక్షించిన వారిలో ఒక వైద్యుడు […]

Continue Reading