చంద్రగిరిలో అచ్చెన్నాయుడు అక్రమ అరెస్టును నిరశిస్తూ

మాజీమంత్రి అచ్చెన్నాయుడు అక్రమ అరెస్టును నిరశిస్తూ చంద్రగిరి నియోజకవర్గ పార్టీ ఇన్ చార్జ్ పులివర్తి నాని ఆదేశాల మేరకు తెలుగు తమ్ముళ్లు రోడ్డెక్కారు. తిరుపతి రూరల్ మండలం తెలుగు తమ్ముళ్లు కాగడాల ప్రదర్శన చేయగా చంద్రగిరి మండల తెలుగు యువత నేతలు నారావారిపల్లి వద్ద నల్ల బ్యాడ్జీలు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు.

Continue Reading

అచ్చెన్నాయుడు ఆరోగ్య పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకుంటున్న తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

గుంటూరు సర్వజన ఆసుపత్రిలో అచ్చెన్నాయుడు ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి సూపరింటెండెంట్ ను వివరాలు అడిగి తెలుసుకుంటున్న తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.

Continue Reading

జడ్డంగి లో కరోనా కలకలం

SSV NEWS RAJAVOMMANGI, PVS APPARAO. తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ రంపచోడవరం డివిజన్ పరిధిలోని రాజవొమ్మంగి మండలం జడ్డంగి పి.హెచ్.సి పరిధిలోని జడ్డంగి గ్రామం లో రెండు కోవిడ్ 19 కేసులు నమోదయ్యాయి. ఒకరు జడ్డంగి నుండి హైదరాబాద్ పనికి వెళ్లి వొచ్చిన యువకుడు (32),మరియు కర్ణాటకలో పనికి వెళ్లి వొచ్చిన మహిళ (30) వలస కూలీలను వైద్యాధికారులు అధికారికంగా ప్రకటించారు.  దీనితో అప్రమత్తమైన మండలంలోని రెవెన్యూ, పోలీసు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు గ్రామంలో శానిటేషన్ […]

Continue Reading

అవినీతికి పాల్పడినందుకా? లేక కక్ష సాధింపు కోసమా?

అచ్చెన్నాయుడు అరెస్ట్‌పై జనసేన అధినేత పవన్ స్పందించారు. అవినీతికి పాల్పడినందుకా? లేక కక్ష సాధింపు కోసమా? ఆయన్ను అరెస్ట్ చేసింది అని పవన్ ప్రశ్నించారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా స్పందించిన పవన్ అచ్చెన్నాయుడు అరెస్ట్‌పై ప్రభుత్వ చిత్తశుద్ధి నిరూపించుకోవాలన్నారు. అవినీతి ఏ రూపంలో ఉన్నా, బాధ్యులెవరైనా జనసేన వ్యతిరేకిస్తుందని పవన్ స్పష్టం చేశారు. అయితే అసెంబ్లీ సమావేశాలకు కొన్ని రోజుల ముందు అచ్చెన్నాయుడుని అరెస్ట్ చేయడం సందేహాలకు తావిస్తోందన్నారు. ప్రజాప్రతినిధిని అరెస్ట్ చేసే సమయంలో నిబంధనలు […]

Continue Reading

దీక్ష కార్యక్రమం చేసిన సత్యవేడు తెలుగుదేశం పార్టీ   ఇన్ఛార్జి  జేడీ . రాజశేఖర్

సూళ్లూరుపేట : SSV న్యూస్ : PRAKASH BABU అచ్చెన్నాయుడు మరియు జేసి ప్రభాకర్ రెడ్డి గారి ని విడుదల చేయాలని ఇకనైనా ఈ  రాష్ట్ర ప్రభుత్వం తమపై  కక్ష సాధింపు చర్యలను మానుకోవాలని సత్యవేడు తెలుగు  దేశం పార్టీ   ఇన్ఛార్జి  జేడీ . రాజశేఖర్   తన నివాసం లోశనివారం నాడు  దీక్ష కార్యక్రమం  చేపట్టారు.

Continue Reading

లాక్ డౌన్ కష్టాలతో ఫోటోగ్రాఫర్ గుండె ఆగింది

పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం & పాలకోడేరు మండలాల ఏరియా ఫోటోగ్రాఫర్స్, వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ లో సభ్యుడైన పాలకోడేరు మండలం పాలకోడేరు గ్రామానికి చెందిన నందన ఫోటో స్టూడియో అధినేత కాపవరం రాజశేఖర్ నిన్న రాత్రి స్వర్గస్తులైనారు. వృద్ధ తల్లిదండ్రులను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఫోటోగ్రఫీ వృత్తిగా చేసుకుని జీవిస్తున్నాడు. రాజశేఖర్ అవివాహితుడు, తల్లిదండ్రులు వృద్ధాప్యం తో రాజశేఖర్ పైనే ఆధారపడి జీవిస్తున్నారు. చిన్న వయసులోనే రాజశేఖర్ కు షుగర్ వ్యాధి సోకింది. దీనితో ఇతను […]

Continue Reading

200 కుటుంబాల‌కు నిత్యావ‌స‌రాలు, కూర‌గాయ‌లు పంపిణీ చిల‌క‌లూరిపేట MLA విడ‌ద‌ల ర‌జిని

మనం చేసే మంచే శాశ్వ‌తం ప్ర‌జ‌ల‌కు ఉప‌యోగ‌ప‌డితే స‌మాజం మ‌న‌కు ఇచ్చే గౌర‌వానికి కొల‌మాన‌మే ఉండ‌దు పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్న ప్ర‌భుత్వం మాదే చిల‌క‌లూరిపేట శాస‌న‌స‌భ్యురాలు విడ‌ద‌ల ర‌జిని గారు 200 కుటుంబాల‌కు 50 ర‌కాల నిత్యావ‌స‌రాలు, కూర‌గాయ‌లు పంపిణీ మనుషులు శాశ్వ‌తం కాద‌ని, కానీ వారు చేసే మంచి ఎప్ప‌టికీ శాశ్వ‌తంగా నిలిచిపోతుంద‌ని చిల‌క‌లూరిపేట శాసన‌స‌భ్యురాలు విడ‌దల ర‌జిని గారు తెలిపారు. స్థానిక మార్కెట్ యార్డులో శనివారం 200 కుటుంబాల‌కు 50 ర‌కాల నిత్యావ‌స‌రాలు, […]

Continue Reading

ప.గో జిల్లా కొవ్వూరు జగనన్న చేదోడు పధకం

ప.గో జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో క్యాంపు కార్యాలయం నందు జగనన్న చేదోడు పధకం కింద లబ్ది పొందిన నాయీబ్రాహ్మణలు, దర్జీలు,రజకులు మంత్రివర్యులు తానేటి వనిత గారితో కలిసి ముఖ్యమంత్రివర్యులు వై.యెస్ జగన్మోహన్ రెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు,తదుపరి మంత్రివర్యులు తానేటి వనిత గారికి కృతజ్ఞతలు తెలిపి గజ మాలతో సత్కరించారు.

Continue Reading

కోట మండలంలో ప్రజా సమస్యలపై గూడూరు MLA శ్రీ వెలగపల్లి వరప్రసాద్ రావు

గూడూరు నియోజకవర్గ పరిధిలోని కోట మండలం రెవెన్యూ కార్యాలయంలో మండలంలోని ప్రజా సమస్యలపై గూడూరు శాసనసభ్యులు శ్రీ వెలగపల్లి వరప్రసాద్ రావు గారు రెవెన్యూ అధికారులతో రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు మరియు త్రాగునీటి సమస్యల పరిష్కారం కోసం అధికారులతో మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో కోట మండలం కన్వీనర్ సంపత్ రెడ్డి గారు వైస్సార్సీపీ పార్టీ నాయకులు మరియు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Continue Reading

100 బ్రాహ్మణ కుటుంబాలకు గోపిరెడ్డి చారిటీస్ తరుపున నిత్యావసర సరుకులు బియ్యం పంపిణీ

స్థానిక ప్రకాష్ నగర్ 60అడుగుల రోడ్డు నందుగల CBIT స్కూల్ వద్ద కోవిడ్ 19 లాక్ డౌన్ కారణంగా ఆర్థిక ఇబ్బందులు పడుతున్న 100 బ్రాహ్మణ కుటుంబాలకు గోపిరెడ్డి చారిటీస్ తరుపున 4వ దఫా నిత్యావసర సరుకులు బియ్యం పంపిణీ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరావు గారు, మాగులూరు రమణారెడ్డి గారు, అల్తాఫ్ గారు , మద్దిరెడ్డి నర్సింహారెడ్డి గారు,పాల్గొన్నారు.

Continue Reading