రాష్ట్ర ప్రభుత్వం ఇసుక తీరుపై బిజెపి పార్టీ నిరసన

SSV NEWS – VENKATARATNAM..GANDEPALLI MANDALAM తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం రాష్ట్ర ప్రభుత్వం ఇసుక తీరుపై బిజెపి పార్టీ నిరసన రాష్ట్ర ప్రభుత్వం ఇల్లు నిర్మించుకునే వారికి ఇసుక లేకుండా చేసి స్టాక్ పాయింట్ లో మాత్రం లక్షల క్యూబిక్ మీటర్ల లో నిల్వ చేసుకోవడం పై భారతీయ జనతా పార్టీ నాయకులు స్టాక్ పాయింట్లు వద్ద నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర బిజెపి పార్టీ పిలుపు మేరకు జగ్గంపేట నియోజకవర్గంలోని గండేపల్లి మండలం జెడ్ […]

Continue Reading

నోడల్ అధికారి జానకిరామ్ ఆధ్వర్యంలో నాడు నేడు సమీక్ష సమావేశం

మర్రిపాడు మండలం SSV NEWS REPORTER : SK. KADHAR VALLI  మర్రిపాడు మండలంలోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో నోడల్ అధికారి జానకిరామ్ ఆధ్వర్యంలో నాడు నేడు పై సమీక్ష సమావేశం జరిగినది.ఆయన మాట్లాడుతూ జిల్లాలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ రివ్యూ సమావేశం నిర్వహించారు. జిల్లాలో మండలాల్లో నాడు నేడు పనులు మందకొడిగా జరుగుతున్నాయని,సమస్యను క్షేత్ర స్థాయిలో కనుగొని పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. మండలంలోని పాఠ శాలలకు15శాతం రివాల్వింగ్ ఫండ్ జమచేశామన్నారు.కొంత మంది ప్రధానోపాధ్యాయులు […]

Continue Reading

అచ్చెన్నాయుడు అక్రమ అరెస్ట్ దుర్మార్గం డా౹౹ చదలవాడ అరవింద బాబు

అచ్చెన్నాయుడు అక్రమ అరెస్టు దుర్మార్గమని నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్ కక్ష సాధింపుతో బలమైన బీసీ నేతను అక్రమంగా అరెస్టు చేయించారని విమర్శించారు.‘‘ అచ్చన్నా నాయుడు కుటుంబం గత 35 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉంటూ ప్రజలకు సేవలు అందిస్తున్నారూ. వాళ్ల కుటుంబం పై ఎప్పుడూ అవినీతి మచ్చ లేదని అచ్చెన్నాయుడు అసెంబ్లీ సమావేశాల్లో జగన్ అవినీతిపై నిలదీస్తున్నందుకే కక్ష కట్టి అరెస్టు చేయించారు.సర్జరీ చేయించుకున్న అచ్చెన్నాయుడిని ఉగ్రవాదిని అరెస్టు […]

Continue Reading

పాములమిట్ట వద్ద ట్రాక్టర్ కు తృటి  లో తప్పిన ప్రమాదం . ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా మరో ఆరుగురికి స్వల్ప గాయాలు

సూళ్లూరుపేట : ssv న్యూస్ PRAKASH సూళ్లూరుపేట నియోజకవర్గం పరిధి లోని తడ మండలం పాముల మిట్ట సమీపాన శుక్రవారం నాడు   కూలీ లతో వస్తున్నట్రాక్టర్ మలుపు తిరగడం తో అందులో  ఉన్న కూలీలు ఒకరిపై మరొకరు కిందకు పడిపోవడం జరిగింది . వివరాల్లో కెళితే తడ మండలం పాములమిట్ట గ్రామం వద్ద 26 మంది తో వస్తున్నా  ట్రాక్టర్ బోల్తా మలుపు వద్ద ప్రమాదానికి గురై అందులో ఉన్న వారు  గాయపడి సూళ్లూరుపేట ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించడం జరిగింది […]

Continue Reading

అచ్చం నాయుడు అరెస్టుకు వ్యతిరేకంగా

శాసనసభాపక్ష ఉపనేతగా ఉన్న తెలుగుదేశం నేత బీసీ నాయకుడు అచ్చం నాయుడు కు ప్రభుత్వం ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఆకస్మాత్తుగా వందమంది పోలీసులతో అరెస్టు చేయించడం అప్రజాస్వామ్యమని టీడీపీ సత్యవేడు ఇన్ఛార్జి జేడీ రాజశేఖర్ గారు సత్యవేడు నియోజక వర్గం బుచ్చి నాయుడు కండ్రిగ మండలం లో ధర్నా చేపట్టారు.

Continue Reading

పాద యాత్ర లో గొల్లల సన్నిధి కి ఇచ్చిన మాట ను నిలబెట్టు కున్నందుకు జగనన్న కు మా కృతజ్ఞత లంటున్న జెట్టి వేణు

సూళ్లూరుపేట : ssv న్యూస్ : PRAKASH BABU మాట తప్పని మాడిమ తిప్పని నాయకుడు నాయకుడు  మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి ముద్దుల ముద్దుల తనయుడు నేటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ . జగన్ మోహన్ రెడ్డి పాద యాత్ర లో ఇచ్చిన “సన్నిధి గొల్లల” కు   ఇచ్చిన హామీ మేరకు  నేడు  అక్షర రూపం దాల్చిన శుభ తరుణం లో సూళ్లూరుపేట నివాసస్తుడు డిస్టిక్ కో ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ డైరెక్టర్ […]

Continue Reading

అచ్చెన్నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా

జగ్గంపేటలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ జ్యోతుల నవీన్ నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ శాసనసభ పక్ష ఉప నేత మాజీమంత్రి టెక్కలి శాసనసభ్యులు కింజరపు అచ్చెన్నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా జగ్గంపేట సెంటర్ లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటూ ధర్నా నిర్వహించి మహాత్మ జ్యోతిరావు పూలే గారి చిత్రపటానికి పూలమాలవేసి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా జడ్పీ మాజీ చైర్మన్ జ్యోతుల నవీన్ మాట్లాడుతూ రాష్ట్ర బీసీ నాయకుడిని అసెంబ్లీలో […]

Continue Reading

నగరి నియోజకవర్గం దేశమ్మ దేవస్థానం అభివృద్ధి కొరకు

నగరి నియోజకవర్గం దేశమ్మ దేవస్థానం అభివృద్ధి కొరకు 2 కోట్ల 75 లక్షల రూపాయలు నిధుల మంజూరు చేయవసిందిగా మన ప్రియతమ MLA శ్రీమతి ఆర్. కే. రోజా గారు గౌ!! దేవదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని కోరిన వెంటనే తగు చర్యలు తీసుకొని అతిత్వరణ నిధులు విడుదల చేయవలింసిందిగా అధికారులను ఆదేసించటం జరిగింది.

Continue Reading

కంటోన్మెంట్, రెడ్ జోన్లలో ప్రభుత్వం ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలి AITUC

SSV NEWS PRASAD BABU KOPPINEEDI INCHARGE, EG.DT. కాకినాడ,జూన్,12: కంటోన్మెంట్ రెడ్ జోన్ ఏరియాలలో ప్రభుత్వం ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఉదయం స్థానిక 47 వార్డులో ఎస్టియు సహకారంతో ఏఐటియుసి ఆధ్వర్యంలో కాయకూరలు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ కంటెంట్మెంట్ రెడ్ జోన్లలో రెక్కాడితే గాని డొక్కాడని పేద ప్రజల ఆర్థిక ఇబ్బందుల దృష్టిలో ఉంచుకుని […]

Continue Reading

చేవూరు లో ZPH హైస్కూల్ లో 50 మందికి VRDL టెస్ట్

గుడ్లూరు మండలం SSV NEWS : RAMU చేవూరు SC  కాలనీలో ఈరోజు covid 19 సంబంధించిన వి ఆర్ డి ఎల్ టెస్ట్ 50 మందికి టెస్ట్ చేయడమైనది ఇందులో భాగంగా వాలంటీర్స్ కూడా విఆర్ డి ఎల్ జడ్పీహెచ్ హైస్కూల్ లో టెస్ట్ నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో  గుడ్లూరు ప్రభుత్వ వైద్యశాల సంబంధించిన డాక్టర్ మారుతీ రావు మరియు ఏఎన్ఎంలు మరియు ఆశా వర్కర్స్ వైయస్సార్ కార్యకర్తలు పాల్గొన్నారు.

Continue Reading