పశ్చిమ గోదావరి జిల్లా కొమ్ముగుడెం గ్రామము లో నాటు సారా తయారీ

ఈ రోజు అనగా 11.06.2020 వ తేదీ నాడు పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ శ్రీ నవదీప్ సింగ్ గ్రే వాల్ ఐపీఎస్ వారు ఆదేశాలపై పోలవరం ఎస్ ఐ. శ్రీనివాస గారికి రాబడి న సమాచారము పై పోలవరం పోలీస్ మరియు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారులు కలిసి పోలవరం మండలము కొమ్ముగుడెం గ్రామము లో నాటు సారా తయారీ చేయు నిమిత్తం గా 17 ద్రమ్ములలో నిల్వ ఉంచిన రెండు వేల ఆరు వందల లీటర్ల […]

Continue Reading

మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి  76 వ జన్మ దిన వేడుకలు ఘనం గా సూళ్లూరుపేట లో

సూళ్లూరుపేట : SSV న్యూస్ PRAKASH BABU నెల్లూరు జిల్లా లోని స్థానిక మండల కేంద్రమైన సూళ్లూరుపేట పట్టణం  ఓల్డ్ షార్ బస్టాండ్ సమీపం లో ఉన్న వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ  స్థానిక నేత కీర్తి శేషులు దబ్బల రాజారెడ్డి స్వగృహం లో నేడు అనగా గురువారం నాడు సాయంత్రపు సంధ్య వేళ  లో నెల్లూరు మాజీపార్లమెంట్ సభ్యుడు  మేకపాటి రాజ మోహన్ రెడ్డి గారి  జన్మ దిన వేడుక లను ఘనం గా నిర్వహించారు .  వివరాల్లో కెళితే మేకపాటి రాజ మోహన్ రెడ్డి  కి నేటికీ 75 వసంతాలు పూర్తి చేసుకుని 76 వ వసంతం లోకి అదుగు […]

Continue Reading

లాక్ డౌన్ సడలింపు లలో మల్లి ప్రయోగాలకు సిద్ధం ఔతున్న ఇస్రో కేంద్రం

సూళ్లూరుపేట : SSV న్యూస్ : PRAKASH BABU పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా లోని స్థానిక మండల కేంద్రమైన సూళ్లూరుపేట పట్టణం సమీప శ్రీహరికోట రాకెట్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం ఇటీవల కరోనా కట్టడి లాక్ డౌన్ సడలింపు లలో మల్లి రాకెట్ ప్రయోగాలకు సిద్ధం ఔతున్న ఇస్రో కేంద్రం . ఈ నేపథ్యం లో భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో వరుస ప్రయోగాలకు సన్నాహాలు ఇటీవల ప్రారంభించింది . కరోనా లాక్ డౌన్ నేపథ్యం లో మూత పడ్డ శ్రీహరికోట లోని ఇస్రో సెంటర్ లో తిరిగి రాకెట్ ప్రయోగ సన్నాహాలు ప్రారంభమయ్యాయి . జిఎసైల్వి సిరీస్ లో […]

Continue Reading

శ్రీకాళహస్తిలో YSR సంజీవని జనరిక్ మందుల షాపు

శ్రీకాళహస్తి SSV NEWS REPORTER : GANESH శ్రీకాళహస్తి నియోజకవర్గం రేణిగుంట మండలం లో స్థానిక శాసన సభ్యురాలు బియ్యపు మధుసూదన్ రెడ్డి గారి కుమార్తె బియ్యపు పవిత్ర రెడ్డి చేతుల మీదుగా డాక్టర్ వైఎస్ఆర్ సంజీవని జనరిక్ మందుల షాపు ప్రారంభించడం జరిగినది. పవిత్ర రెడ్డి మాట్లాడుతూ మా నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా వైయస్సార్ సంజీవని జనరిక్ మందులు షాపు ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని ఈ మందుల షాపులలో చాలా వరకు తక్కువ ధరలకే మందులు […]

Continue Reading

రాష్ట్ర మంత్రి వర్గ సమావేశంలో రామాయపట్నం పోర్టుపై పలు కీలక నిర్ణయాలు

రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం ముగిసింది. రామాయపట్నం పోర్టుపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సౌర విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి ఆమోదం తెలిపారు. రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం ముగిసింది. వైఎస్ఆర్ చేయూత పథకానికి మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ఎస్సీ, ఎస్టీ బీసీ మహిళలకు నాలుగేళ్లలో 50 వేల రూపాయల ఆర్థిక సాయం అందించే విధంగా నిర్ణయం తీసుకున్నారు. ఈ పథకాన్ని ఆగస్టు 12 ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించనున్నారు. రామాయపట్నం పోర్టుపై మంత్రివర్గం చర్చించింది. కేంద్ర […]

Continue Reading

అనిల్ కుమార్ యాదవ్ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి సంవత్సరం పూర్తి అయిన సందర్భంగా

జలవనరుల శాఖామాత్యులు గౌ౹౹ శ్రీ అనిల్ కుమార్ యాదవ్ గారు మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి సంవత్సరం పూర్తి అయిన సందర్భంగా, సప్తదిన సేవాకార్యక్రమాలలో 6వ రోజులో భాగంగా ఈరోజు 14వ డివిజన్ లోని గీతామయి బాలభవన్ లో వైసీపీ నాయకులు కర్తo. ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో నోట్ బుక్స్, పెన్నులు, పెన్సిళ్ళు, కాపీ రైటింగ్ బుక్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కర్తo. ప్రతాప్ రెడ్డి మాట్లాడతూ అనిల్ కుమార్ యాదవ్ గారు నెల్లూరు నగర […]

Continue Reading

మీరు కంగారు పడొద్దు నేను బాగున్నాను నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రి  లో ” అంటున్న చిట్టేటి పెరుమాళ్

సూళ్లూరుపేట : SSV న్యూస్ : PRAKASH BABU స్థానిక మండల కేంద్రమైన సూళ్లూరుపేట పట్టణం లోని శ్రీ మహాదేవయ్య నగర్ లో నివాసముంటున్న సూళ్లూరుపేట తెలుగు దేశం పార్టీ   నాయకుడు , శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి  ఆలయ ధర్మకర్తల మండలి మాజీ ట్రస్ట్  బోర్డు మెంబర్ మరియు సూళ్లూరుపేట విజిటబుల్ మార్కెట్ అస్సోసియేషన్ ట్రెజరర్ ఐన చిట్టేటి పెరుమాళ్   స్థానిక సూళ్లూరుపేట ప్రజల నుద్దేశించి ఇలా అంటున్నారు  ” మీరు కంగారు పడవద్దు నేను నెల్లూరు ప్రభుత్వ పెద్దాసు […]

Continue Reading

నాడు – నేడు కార్యక్రమ పరిశీలనలో జిల్లా కలెక్టర్

నాడు – నేడు కార్యక్రమ పరిశీలనలో జిల్లా కలెక్టర్ గురువారం గంగాధరనెల్లూరు, ఎస్ ఆర్ పురం మండలాల్లో జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాలల నందు నాడు – నేడు పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్తా వీరితో పాటు తహసిల్దార్ లు, ఎంపీడీవో లు, హౌసింగ్ ఏఈ లు ఉపాధ్యాయులు పాల్గొన్నారు

Continue Reading

తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సారా బట్టీలు పై దాడి

SSV NEWS-Velidi Venkataratnam Gandepalli mandalam తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సారా బట్టీలు పై దాడి గ్రామాల్లో నాటుసారా లను కాసే వారిపై విక్రయించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జగ్గంపేట సీఐ వై రాంబాబు తెలిపారు. కాకినాడ ఎన్ ఫోర్స్ మెంట్ మరియు జగ్గంపేట, గండేపల్లి పోలీస్ సిబ్బంది ఆధ్వర్యంలో గండేపల్లి మండలం ఎన్టీ రాజపురం, సుబ్బయమ్మ పేట గ్రామ పొలిమేరల పామాయిల్ తోట లో దాడులు నిర్వహించి, సుమారు 3800 బెల్లం ఊట […]

Continue Reading

మర్రిపాడు మండల తహసీల్దార్ కార్యాలయంలో రెవిన్యూ అధికారులతో సమావేశం

మర్రిపాడు మండలం SSV NEWS REPORTER : SK. KADHAR VALLI నెల్లూరు జిల్లా మర్రిపాడు మండల తహసీల్దార్ కార్యాలయంలో రెవిన్యూ అధికారులతో సమావేశం అయినా ఆత్మకూరు డివిజన్ రెవిన్యూ అధికారిణి ఉమాదేవి.  మండలంలోని అన్ని గ్రామాలలో ఇళ్ల స్థలాల పంపిణీకి సంబందించి ఈ సమావేశంలో చర్చించడం జరిగింది. అంతేకాకుండ ఇళ్ల స్థలాల పంపిణీకి అర్హులైన 2300 లబ్ధిదారులు ఉన్నారని ఈ జాబితా ప్రకారం లబ్ధిదారులను లాటరీద్వారా ఎంపిక చేయబడుతుందని తెలిపారు. అంతేకాకుండా కోవిడ్ 19 కి […]

Continue Reading