భీమవరం కొవ్వాడలో ఫోటోగ్రాఫర్ ఆత్మహత్య

SSV NEWS న్యూస్ రిపోర్టర్ సురేష్   భీమవరం కొవ్వాడ విషాదం చోటుచేసుకుంది ఫోటోగ్రాఫర్ ఈ రోజు మధ్యాహ్నం ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అలాగే కేసును నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Continue Reading

అక్రమ మద్యం బాటిళ్లు  పట్టివేత ముగ్గురు నిందితులను అదుపు లోకి తీసుకున్న తడ పోలీసులు

సూళ్లూరుపేట : SSV న్యూస్ : జూన్ 10 : PRAKASH BABU రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన తడ మండలం బివి పాలెం క్రాస్ రోడ్ వద్ద అక్రమ మద్యం  తరలిస్తున్న ముగ్గురు నిందితులను అదుపు లోకి   తీసుకున్న సంఘటన  బుధవారం చోటు చేసుకుంది  . సూళ్లూరుపేట  స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సి ఐ  .  RUVS . ప్రసాద్  మాట్లాడుతూ అక్రమం గా పొరుగు రాష్ట్రమైన తమిళనాడు నుండి మద్యం కొనుగోలు చేసి   భీముల వారి  పాలెం కు తరలి వస్తున్న […]

Continue Reading

నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం ఈ కోటపోలూరు రైల్వే బ్రిజ్ నిర్మాణం

సూళ్లూరుపేట : SSV న్యూస్ : PRAKASH BABU స్థానిక మండల కేంద్రమైన సూళ్లూరుపేట  మండల పరిధి లోని కోటపోలూరు మీదు గా వెళ్ళే సూళ్ళూరుపేట – కోట మార్గం లో, గాయత్రీ నగర్ దగ్గర , రైల్ ట్రాక్ క్రింద నుండి వాహనాల రాక పోకలు నిరాటంకం గా వెళ్ళటానికి వీలు గా, బాక్స్ బ్రిడ్జి నిర్మాణపు పనులను రైల్వే శాఖ వారు గత జులై నెలలో ప్రారంభించారు .  ఇది ప్రారంభించి ఇప్పటికి పదకొండు  నెలలైనా పనులు […]

Continue Reading

కరోనా నిర్దారణ పరీక్షలు సూళ్లూరుపేట PHC లో

సూళ్లూరుపేట : SSV న్యూస్ : PRAKASH BABU స్థానిక మండల కేంద్రమైన సూళ్లూరుపేట పి  హెఛ్ సి నందు బుధవారం నాడు కోవిడ్ – 19 నిర్దారణ పరీక్షలు నిర్వహించారు . ముఖ్యం గా అరవై ఏళ్ళు నిండిన వృద్దులకు జలుబు , దగ్గు , ఉన్నవారికి ఈ కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి . ఈ పరీక్షలను డాక్టర్ పుష్పలత మరియు డాక్టర్ సుమలత లు నిర్వహించారు . ఈ కరోనా […]

Continue Reading

నందమూరి బాలకృష్ణ తన 60 వ జన్మదిన వేడుక కుటుంబ సభ్యుల సమక్షంలో

నందమూరి బాలకృష్ణ తన 60 వ జన్మదిన వేడుకలను కుటుంబ సభ్యుల సమక్షంలో జరుపుకున్నారు. నందమూరి ,నారా కుటుంబ సభ్యులు హాజరయిన క్రమంలో బాలయ్య కేక్ కట్ చేశారు‌ . ‌ఈ కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ,నారా భువనేశ్వరి , నారా లోకెష్ , నారా బ్రహ్మణి , శ్రీభరత్, తేజస్విని, మోక్షజ్ఞ పాల్గొన్నారు. బాలయ్య దంపతులకు , చంద్రబాబు దంపతులు శుభాకాంక్షలు తెలిపారు.

Continue Reading

నటుడు MLA ఐన నందమూరి బాలకృష్ణ 60 వ జన్మ దిన వేడుకలు కుదిరి గ్రామం లో

సూళ్లూరుపేట : SSV న్యూస్ : PRAKASH BABU శ్రీ నందమూరి బాలకృష్ణ 60 వ జన్మదినం సందర్భం గా సూళ్లూరుపేట మండలం లోని కుదిరి గ్రామం నందు బుధవారం నాడు మాజీ సర్పంచి నట్టేటి హనుమంతరావు ఆధ్వర్యం లో చల్లా వెంకటేష్ అధ్యక్షతన వంకా ఈశ్వర్ , రాయి గురవయ్య వంక నాగరాజు, నట్టేటి . వెంకటేష్ , నట్టేటి సురేష్ , నట్టేటి. సూర్య , నెట్టెటి వెంకటరమణ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్అభిమానులు  అందరూ కలిసి […]

Continue Reading

నాయుడుపేట లోని పలు ప్రాంతాల్లోని గిరిజనులకు అన్నదానం చేసిన పనబాక భూలక్షి

సూళ్లూరుపేట : SSV న్యూస్ : PRAKASH సూళ్లూరుపేట నియోజక వర్గం పరిధి లోని నాయుడుపేట పట్టణ పరిధి లోని పలు గ్రామీణ ప్రాంతాల్లో కరోనా వైరస్ కారణం గా  కరోనా వైరస్  లాక్ డౌన్ నేపధ్యం లో కూలి పనులు లేక నాయుడుపేట మండలం లోని పలు కాలనీల్లో నిరుపేదలు తిండి గింజ లకు సైతం ఇబ్బందులు పడుతున్నారు . ఈ నేపథ్యం లో దాతలు  మేమున్నాము అంటూ తమ దాతృత్వం చాటు కుంటున్నారు. వివరాల్లో కెళితే బుధవారం నాడు నాయుడుపేట […]

Continue Reading

సూళ్లూరుపేట లో  24 గంటలు కిరాణా షాప్ లు బంద్ ..ఇబ్బంది  పడుతున్న స్థానిక ప్రజానీకం

సూళ్లూరుపేట : SSV న్యూస్ : PRAKASH BABU స్థానిక మండల కేంద్రమైన సూళ్లూరుపేట పట్టణం లో ఇప్పటికే 80 రోజులు గా కరోనా లాక్ డౌన్ నేపథ్యం లో గత మూడు రోజులు గా కరోనా వైరస్ కేసులు సూళ్లూరుపేట పట్టణం లో నమోదు కావడం లేదని కరోనా ప్రభావం కారణము గా వ్యాపారులు నిండా మునిగి పోతున్నారని కనీసం  రోజుకు ఉదయం మూడు గంటల పాటు వ్యాపారాలకు అనుమతి ఇవ్వాలని స్థానిక ప్రజానీకం కోరుతున్నారు . అప్పుడు  […]

Continue Reading

తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సారా బట్టీలు పై దాడి

SSV NEWS-Velidi Venkataratnam Gandepalli mandalam తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సారా బట్టీలు పై దాడి గ్రామాల్లో నాటుసారా లను కాసే వారిపై విక్రయించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జగ్గంపేట సీఐ వై రాంబాబు తెలిపారు. కాకినాడ ఎన్ ఫోర్స్ మెంట్ మరియు జగ్గంపేట, గండేపల్లి పోలీస్ సిబ్బంది ఆధ్వర్యంలో గండేపల్లి మండలం ఎన్టీ రాజపురం, సుబ్బయమ్మ పేట గ్రామ పొలిమేరల పామాయిల్ తోట లో దాడులు నిర్వహించి, సుమారు 3800 బెల్లం ఊట […]

Continue Reading

సూళ్లూరుపేట లో  108 వాహనానికి పంచరైనా టైర్ ను మార్చండంటున్న ప్రజానీకం

సూళ్లూరుపేట : SSV న్యూస్ : PRAKASH స్థానిక మండల కేంద్రమైన సూళ్లూరుపేట పట్టణం ప్రభుత్వ ఆసుపత్రి లో ఉన్న 108  గడచిన గత  రెండు రోజులు గా పంచర్ టైర్ అయి పోతే పట్టించుకోకుండా  నాధుడే కరువయ్యారని పలువురు వాపోతున్నారు . ముఖ్యం గా సూళ్లూరుపేట పట్టణం లో కరోనా వైరస్ రోజు రోజుకు అత్యధిక సంఖ్య లో నమోదవుతున్న తరుణం లో ఎప్పుడెవరికి కరోనా వ్యాధి సోకుతుందో అన్న భయాందోళనలతో ఉక్కిరి బిక్కిరి ఔతున్న సమయం […]

Continue Reading