తిరుపతి గరుడ వారధి కి టీటీడీ నిధులు వెంటనే విడుదలచెయ్యాలి.

తిరుపతి గరుడ వారధి 2017-18బడ్జెట్ లో స్మార్టుసిటీకార్పొరేషన్ అభివృద్ధి కింద కేంద్రం తిరుపతి కార్పొరేషన్ కు నిధులు ఇస్తే అందులో 225.72కోట్లు షేర్ ఇచ్చేట్లు, 458.28కోట్లు టీటీడీ నిధులు నుండి ఇచ్చేట్లు మొత్తం 684 కోట్లు ఎస్టిమేషన్ తయారు చేసి టెండర్ పిలిచి ఆప్కాన్ సంస్థకు టెండర్ ఫైనల్ చేసారు. పనులు జరుగుచున్నవి. మొదటగా రామానుజసర్కిల్ నుండి అనుకోని మధ్యలో తిరుచానూరు నుండి అలిపిరి వరకూ అనుకోని నిర్ణయం చేసుకొని పనులు జరుగుచున్నవి. కాని ఇప్పటివరకు కాంట్రాక్టర్ […]

Continue Reading