రైతులతో మండల వ్యవసాయధికారి సమీక్షా సమావేశం

మర్రిపాడు SSV NEWS REPORTER : SK KADHAR VALLI నెల్లూరు జిల్లా మర్రిపాడు రైతు భరోసా కేంద్రంలో గ్రామ రైతులతో వ్యవసాయధికారి శ్రీధర్ రెడ్డి సమీక్షా సమావేశం. అర్హులైన ప్రతి ఒక్కరికీ రైతు భరోసా కేంద్రం ఉపయోగపడుతుందని అలాగే రైతులు తమ పంటలకు సంబంధించినా విషయాలను రైతు భరోసా కేంద్రానికి సమాచారం అందచేసి మేలు పొందాలని రైతులను కోరారు. అత్యాధునిక టెక్నాలజీతో కూడిన కియోస్క్ మెషిన్ ద్వారా విత్తనాల ఏటీఎంల ఏర్పాటు చేయడం జరిగిందనీ,ఇకపై వ్యవసాయ […]

Continue Reading

కొవ్వాడ అన్నవరంలో రేషన్ తీసుకున్న అందరికీ కరోనా పరీక్షలు

SSV NEWS  REPORTER : KOVVGA SURESH మే 31 న విజయవాడ నుంచి తమ ఇంటికి వచ్చిన రేషన్ డీలర్ షాపు వాళ్ల అబ్బాయికి కరోనా బాధ్యత ఉందని నిర్ధారించడం జరిగింది. కొవ్వాడ అన్నవరంలో రేషన్ తీసుకున్న అందరికీ కరోనా పరీక్షలు నిర్వహించారు.

Continue Reading

బయట రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యక్తులకు కరోనా టెస్ట్ లు

నెల్లూరు జిల్లా మర్రిపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు వైద్యాధికారి డాక్టర్ వెంకట్ కిషోర్ మండలంలో బయట రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యక్తులకు కరోనా టెస్ట్ లను నిర్వహించడం జరిగింది.. ఈ టెస్ట్ లకు గాను గ్రామాలలోకి వచ్చిన వారిని గుర్తించి వారికీ మర్రిపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు కరోనా టెస్ట్ లు నిర్వహించడం జరుగుతుందని, అలాగే కొత్తగా ఎవరైనా మండలంలోకి ప్రవేశించిన స్వచ్ఛందంగా వివరాలు తెలిపి ANM లకు సహకరించాలని తెలిపారు.. కలెక్టర్ ఆదేశాలు […]

Continue Reading

రాపూరు పోలీస్టేషన్ లో ఆకస్మిక తనిఖీ నిర్వహించిన స్పెషల్  ట్రైనీ DSP షానూ మేడం

సూళ్లూరుపేట : SSV న్యూస్ : PRAKASH రాపూరు పట్టణం లోని పోలీస్టేషన్ ను స్పెషల్ ట్రైనీ డిఎస్పీ ఎస్ కె . షాను నేడు అనగా శనివారం నాడు  ట్రైనింగ్ లో భాగం గా ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది  . అనంతరం పోలీస్టేషన్ లోని రెడ్ హ్యాండిల్ కేసులు రిజిస్టర్ ఐన  నేపథ్యం లో పెండింగ్ ఫైల్ కేసులు , అందరిన్గేస్టివేసన్ ఉన్న కేసులను పరిశీలించి అవి ఎందుకు అందరిన్గేస్టివేసన్ లో ఉన్నాయో మొత్తం ఏన్ని ఉన్నాయో , […]

Continue Reading

1200 కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీ

మ్మెల్యే గౌ .డా.గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో వరవకట్ట ,కొండలరావు పేట ప్రాంతం నందు 1200 కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం. వరవకట్ట ప్రాంతాన్ని సందర్శించిన ఎమ్మెల్యే డా.గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు,మునిసిపల్ కమిషనర్ డా.వెంకటేశ్వరరావు గారు , RDO వెంకటేశ్వర్లు గారు తదితరులు. ఇప్పటివరకు పలు మార్లు నిత్యావసర సరుకులు ,రంజాన్ తోఫా ,7 సార్లు కూరగాయలు,2 సార్లు గుడ్లు పంపిణీ,వాలంటీర్లకు రూ.5000 ప్రోత్సాహకం లాంటి కార్యక్రమాలు చేపట్టాం. వరవకట్ట ప్రాంత ప్రజల కళ్ళలో కృతజ్ఞతాభావం […]

Continue Reading

సర్పాల సయ్యాట

కరోనా వైరస్ కారణంగా మనుషులను భయపడుతూ ఇంటికే పరిమితమైన లాక్ డౌన్ మాత్రం మూగజీవాలకు సంతోషాన్నిచ్చింది. ఎక్కడినుండి వచ్చాయో తెలియదు గానీ రెండు సర్పాలు జనాలకు సినిమా చూపించాయి. ఆరడుగుల పొడవున్న రెండు సర్పాలు ఒకదానికొకటి పెనవేసుకొని సయ్యాటలాడయి. పాములను చూసిన జనం మొదట భయంతో పరుగులు తీసిన… అవి సయ్యాట మొదలుపెట్టగానే దొరకునా ఇటువంటి సీను అని పెద్ద సంఖ్యలో గుమ్మిగూడరు. సినిమాల్లో టీవీలో చూడటం తప్ప లైవ్ లో చూడని ఇటువంటి సీను చూడడానికి […]

Continue Reading

శ్రీ రామలింగ చౌడేశ్వరి దేవి మహిళా సేవా సమితి ఆధ్వర్యం లో దేవల మహర్షి ఘనం గా జయంతి

సూళ్లూరుపేట : SSV న్యూస్ PRAKASH మండల కేంద్రమైన సూళ్లూరుపేట  పట్టణం లో శుక్ర వారం నాడు  శ్రీ రామలింగ చౌడేశ్వరి దేవి మహిళా సేవా సమితి ఆధ్వర్యం లో దేవల మహర్షి జయంతి ని ఘనం గా నిర్వహించారు . ఈ సందర్భం గా మహిళ లకు దుస్తులు దానం చేశారు . ముఖ్యం గా దేవాంగుల గురుదేవులు  దేవల మహర్షి జయంతి సందర్భం గా ఏం ఏం  పద్మజ గృహం లో  శుక్రవారం  విష్ణు సహస్రనామ పారాయణము అమ్మవారి భక్తి […]

Continue Reading

దొరవారి సత్రం లో అక్రమం గా తరలిస్తున్న  ఇసుక రవాణా  ట్రాక్టర్ ను  పట్టివేత

సూళ్లూరుపేట : SSV న్యూస్ : PRAKASH సూళ్లూరుపేట నియోజక వర్గ పరిధి లోని దొరవారి సత్రం  గ్రామం రైల్వే గేట్ సమీపం లో  అక్రమం గా ఇసుక ను ట్రాక్టర్  లో తరలిస్తుండ గా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్  బ్యూరో అధికారులు దాడి చేసి పట్టుకున్న ఘటన  శనివారం తెల్లవారుజాము న  చోటుచేసు కుంది . వివరాలలో కెళితే ఎటువంటి ప్రభుత్వ అనుమతు లు లేకుండా అక్రమం గా ట్రాక్టర్లో  తరలిస్తున్న ఇసుక ను  స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో  సి ఐ . […]

Continue Reading

కృష్ణా జిల్లా కంకిపాడు భారీ మద్యం స్వాధీనం

25 లక్షలు విలువ కలిగిన…142 కేసుల(5172 మద్యం సీసాలు)  స్వాధీనం చేసుకున్న స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు కంకిపాడు మండల మంతెన గ్రామ వరిగడ్డి వాము వద్ద భారీగా మద్యం నిల్వలు. ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు అధికారులు వెల్లడి లిక్కర్ మాఫియా అధినేత ఎవరు? అరుణాచలప్రదేశ్ నుండి మద్యం వచ్చినట్లుగా? రాష్ట్ర బోర్డర్లు దాటుకుని ఎలా వచ్చింది.? బాటిల్స్ లెక్క చెప్పి అక్కడ పట్టుకున్నాము ఇక్కడ పట్టుకున్నాము అనే అధికారులు ఇంత భారీ మొత్తాన్ని […]

Continue Reading