విక్రమ సింహపురి యూనివర్సిటీలో పరియావరణ దినోత్సవం

సూళ్లూరుపేట : SSV న్యూస్ : PRAKASH విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ జాతీయ సేవా పథకం ఆధ్వర్యం లో  ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఘనం గా శుక్రవారం నాడు ఆచరించారు . పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించు కొని విశ్వవిద్యాలయం లో ఏర్పాటు చేసిన కార్యక్రమము లో ఉపకులపతి ఆచార్య ఆర్ సుదర్శన రావు  గారి చేతుల మీదుగా జ్యూట్ బాగ్స్ ను విశ్వవిద్యాలయ అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది కి అందచేశారు. ఈ కార్యక్రమం లో రెక్టర్ ఆచార్య ఎం చంద్రయ్య  , […]

Continue Reading

రైతులే ఈ దేశానికి ఆస్తి ఏరువాక పౌర్ణ‌మి సంబ‌రాలు

రైతులే ఈ దేశానికి ఆస్తిఅన్న‌దాత‌ల ఆనంద‌మే అంద‌రికీ ర‌క్ష‌ రైతు ప్ర‌భుత్వం మాది అని గ‌ర్వంగా చెబుతున్నా చిల‌క‌లూరిపేట శాస‌న‌స‌భ్యురాలు విడ‌దల ర‌జిని గారు నాదెండ్ల‌లో వేడుక‌గా ఏరువాక పౌర్ణ‌మి సంబ‌రాలు రైతులే ఈ దేశానికి ఆస్తి అని చిల‌క‌లూరిపేట శాస‌న‌స‌భ్యురాలు విడ‌ద‌ల ర‌జిని గారు తెలిపారు. మండ‌ల కేంద్రం నాదెండ్ల‌లో శుక్ర‌వారం వ్య‌వసాయ‌శాఖ ఆధ్వ‌ర్యంలో ఏరువాక‌పౌర్ణ‌మి సంబరాలు నిర్వ‌హించారు. కార్య‌క్ర‌మానికి చిల‌క‌లూరిపేట శాస‌న‌భ్యురాలు విడ‌ద‌ల ర‌జిని గారు ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే […]

Continue Reading

మర్రిపాడు బ్రాహ్మణపల్లి లో మంత్రి గౌతమ్ రెడ్డి OSD చెన్నయ్య గ్రామ సచివాలయం లో అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశం

మర్రిపాడు మండలం SSV NEWS REPORTER : sk. kadharvalli నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం బ్రాహ్మణపల్లి లో మంత్రి గౌతమ్ రెడ్డి OSD చెన్నయ్య గ్రామ సచివాలయం లో అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశం. బ్రాహ్మణపల్లి గ్రామ సచివాలయం నందు జరిగిన సమీక్షా సమావేశంలో మండలోని రెవిన్యూ, వ్యవసాయ, పంచాయతీ శాఖ అధికారురులతో మంత్రి సలహాదారులు OSD చెన్నయ్య సమావేశం అవ్వడం జరిగింది.. మంత్రి మండలంలోను, స్వగ్రమం లో ఉన్నటువంటి సమస్యలను అధికారులను అడిగి […]

Continue Reading

పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి ని కలిసిన ఎపిఎన్ఆర్టిస్ సభ్యుల బృందం

రాజంపేట పార్లమెంటు సభ్యులు పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి గారిని ఈ రోజు తిరుపతి లో ఎపిఎన్ఆర్టిస్ డైరెక్టర్ బి హెచ్ ఇలియాస్ గారి ఆధ్వర్యంలో బృందం సభ్యులు కలవడం జరిగింది. కువైట్ లో అమ్నెష్టి క్షమాభిక్ష కారణంగా షెల్టర్ లలో వున్న ప్రవాసాంధ్రులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు కృషి చేయాలని అలాగే గల్ఫ్ దేశాలలో వున్న ప్రవాసాంధ్రులను కూడా త్వరగా ఆంధ్రప్రదేశ్ కు రప్పించే ప్రయత్నం చేయాలని మిధున్ రెడ్డి గారికి బి హెచ్ ఇలియాస్ విజ్ఞప్తి చేశారు. […]

Continue Reading

రాష్ట్రంలో మరో రెండు సెల్‌ఫోన్‌ తయారీ యూనిట్లు

యాపిల్, రెడ్‌మీ వంటి ప్రముఖ బ్రాండ్ల సెల్‌పోన్‌లను తయారు చేసే తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్‌ రాష్ట్రంలో మరో రెండు యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. అదేవిధంగా ప్రస్తుతం శ్రీసిటీలో ఉన్న యూనిట్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతామని ఫాక్స్‌కాన్‌ ఇంటర్‌నేషనల్‌ హోల్డింగ్‌ (ఇండియా) ఎండీ, కంట్రీహెడ్‌ జోష్‌ ఫౌల్గర్‌ తెలిపారు. కోవిడ్‌ తరువాత ఎలక్ట్రానిక్స్‌ తయారీ రంగంలో అవకాశాలపై కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఇన్వెస్ట్‌ ఇండియా ఈఐఎప్‌ – 2020 పేరిట నిర్వహించిన బెబ్‌నార్‌లో ఆయన ఈ […]

Continue Reading

స్పెషల్ ట్రైనీ DSP SK  షాను వాకాడు లోని ఇసుక రిచ్ లను ఆకస్మిక తనిఖీ

సూళ్లూరుపేట : SSV న్యూస్ : PRAKASH వాకాడు లో   ట్రైనింగ్ లో భాగం గా వాకాడు ఇసుక రీచ్ ను శుక్రవారం నాడు స్పెషల్ ట్రైని గూడూరు డిఎస్పి ఎస్ కె . షాను  సందర్శించారు . వివరాల్లో కెళితే  నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గం వాకాడు ఇసుక రిచ్ ని ట్రైని డిఎస్పీ  షేక్ . షాను సందర్శించారు .  లారీలకు ఇచ్చె బిల్లు లను ఆన్లైన్ల్ బిల్లు లను నేడు వారు పరిశీలించారు . తదనంతరం ఇసుక రీచ్ లోకి వెళ్లి జేసీబీ  లను లారి లోకి వేస్తున్న […]

Continue Reading

సూళ్లూరుపేట లోని కోళ్లమిట్ట శ్రీ చెంగాళమ్మకు  అంబళ్లు కార్యక్రమం

సూళ్లూరుపేట : SSV న్యూస్ :PRAKASH సూళ్లూరుపేటలో వెలసియున్న దక్షిణ కాళి ఆంధ్రా తమిళ భక్తుల ఆరాధ దైవం భక్తుల పాలిట కల్పవల్లి  కోరిన కోర్కెలు తీర్చే శ్రీ  చెంగాళమ్మపరమేశ్వరి  తల్లి  తిరుణాలు బ్రహ్మోత్సవాలు జరుపుకుని నేటికి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భం గా పౌర్ణమి రోజు ను పురస్కరించుకుని  శుక్రవారం పట్టణ పరిధి లోని కోళ్లమిట్ట లో వెలసి యున్న శ్రీ చెంగాళమ్మ  చెట్టు వద్ద  భక్తులు  అంబల్ళ్లు  సమర్పించే కార్యక్రమం నిర్వహించారు .శ్రీ  చెంగాళమ్మ దేవస్థాన మాజీ […]

Continue Reading

TTD ఉద్యోగులకు స్వామివారి దర్శనానికి అనుమతిస్తాం

8,9వ తేదీన టీటీడీ ఉద్యోగులకు స్వామివారి దర్శనానికి అనుమతిస్తాం 10వ తేదీన స్థానికులను స్వామివారి దర్శనానికి అనుమతి 11వ తేదీన సాధారణ భక్తులను దర్శనానికి అనుమతిస్తాం క్యూలైన్లలో ఖచ్చితంగా మాస్కులు 6 అడుగుల భౌతిక దూరం పాటించాలి ఉదయం 6:30నిమిషాల నుంచి సాయంత్రం 7:30 వరకు మాత్రమే స్వామివారి దర్శనానికి అనుమతి.. వీఐపీ బ్రేక్ దర్శనం ఉదయం 6:30నుంచి7:30వరకు మాత్రమే అనుమతి ఉదయం 6గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు మాత్రమే అలిపిరిలో కాలిబాట భక్తులకు అనుమతి […]

Continue Reading

నకిలీ నోట్లు చలామణి

పశ్చిమ గొదావరి జిల్లా  రిపోర్టర్ : అశోక్ కుమార్ పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం నారాయణపురం లో దొంగ నోట్లు ముద్రిస్తున్న నలుగురు వ్యక్తులను చేబ్రోలు పోలీసులు అరెస్టు చేశారు. నలుగురు నిందితులతో పాటు రెండు కలర్ జిరాక్స్ మిషన్లు, 1,49,200 రూపాయల విలువ గల ఫేక్ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏలూరు డిఎస్పి దిలీప్ కిరణ్ మాట్లాడుతూ ఉంగుటూరు మండలం నారాయణపురం గ్రామానికి చెందిన కర్రీ సత్యనారాయణ, మానేపల్లి దుర్గాప్రసాద్, […]

Continue Reading

 కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్ బులిటెన్ 

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్ బులిటెన్ 05-06-2020 భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్. 2 లక్ష 26 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 226770 దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 110960 కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 109462 దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 6348  

Continue Reading