విజయవాడ నుంచి ఇంటికి వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్

భీమవరం మండలం కొవ్వాడ SSV NEWS REPORTER : SURESH భీమవరం మండలం కొవ్వాడ అన్నవరం రేషన్ డీలర్ షాపు వాళ్ళ అబ్బాయి ఈ నెల 21 తారీఖున విజయవాడ నుండి తమ ఇంటికి తిరిగి వచ్చారు వచ్చిన దగ్గర్నుంచి  అనారోగ్యంగా ఉండటంతో అనుమానం వచ్చి COVID 19 పరీక్ష చేయించుకోగా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది తదుపరి చికిత్స కోసం ఏలూరు ఆస్పత్రికి తీసుకువెళ్లారు.

Continue Reading

ప్రశంస ల వర్షాని కిష్టపడని సూళ్లూరుపేట SI శ్రీనివాసరావు

  సూళ్లూరుపేట : SSV న్యూస్ : PRAKASH స్థానిక మండల కేంద్రమైన  సూళ్లూరుపేట పట్టణం లో పోలీస్ నిబంధనలు ఇటీవల కఠిణ తరం చేశారు స్థానిక పోలీసు అధికారి ఎస్ ఐ .  కె . శ్రీనివాసరావు  . ఎందుకంటే  రోజు రోజుకు ప్రబలు తున్న కరోనా వైరస్ సూళ్లూరుపేట  ప్రజలపై తన ప్రతాపాన్ని అతి గా చూపిస్తుండటం తో పోలీసులు మరింత గా ప్రజల్ని నిర్బంధించాల్సి వస్తోందని అంటున్నారు  . ముఖ్యం గా పట్టణం లోప్రజలు ఎక్కడి వారు  అక్కడే ఉండేటట్లు గా అంటే ఊరిలోని ప్రజలు ఉరి […]

Continue Reading

CC రోడ్లు, డ్రైన్లు, రైతు భరోసా కేంద్రాలు ప్రారంభోత్సవాలు

నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని గొల్లకందుకూరు మరియు సజ్జాపురం గ్రామాలలో 2 కోట్ల 72 లక్షల రూపాయల వ్యయంతో నేడు సిసి రోడ్లు, డ్రైన్లు, రైతు భరోసా కేంద్రాలు, సచివాలయ భవనములకు ప్రారంభోత్సవాలు చేసిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. 2014, 2019 ఎన్నికలలో నన్ను శాసనసభ్యుడిగా గెలిపించిన నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని కులమతాలు మరియు ప్రాంతీయ భేదాలకు తావివ్వకుండా అభివృద్ధి చేస్తాను. […]

Continue Reading

MLA సీతక్క ఆదేశాల మేరకు

ఈ రోజు ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు ఆదేశాల మేరకు ములుగు క్యాంప్ కార్యాలయం లో ములుగు టాటా మ్యాజిక్,జీపు,ఆటో డ్రైవర్లు కు బియ్యం కూరగాయలు పంపిణీ చేసిన ములుగు జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి గారు మరియు కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్ల పెల్లి రాజేందర్ గౌడ్ గారు ఈ సందర్భంగా మాట్లాడుతూ లాక్ డౌన్ నేపధ్యంలో డ్రైవర్ కార్మికులు ఇంటికే పరిమితం కావడం తో ములుగు ఎమ్మెల్యే సీతక్క గారి ఆదేశాల మేరకు […]

Continue Reading

అధికారుల వేధింపుల భరించలేక రైల్వే ఉద్యోగి ఆత్మహత్య

SSV NEWS INCHARGE : RAGAVA  అధికారుల వేధింపుల భరించలేక రైల్వే ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కృష్ణా జిల్లాలో జరిగింది. ఆత్మహత్య చేసుకునే ముందు ఆ ఉద్యోగి సెల్ఫీ వీడియోలో తన ఆవేదనను వ్యక్తం చేస్తూ పురుగుల మందు తాగారు. స్థానికులు రైల్వే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడిని రాయనపాడుకు చెందిన రైల్వే కీమేన్‌ రాజుగా పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

Continue Reading