లాక్ డౌన్ సడలింపుల్లో ఎవరికి వారు స్వీయ నియంత్రణ పాటించాలి

SSV NEWS : రిపోర్టర్ భీమవరం మండలం వీరా బాబి లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా ఉదయం 7.00 గంటల నుండి రాత్రి 7:00 వరకూ ఎవరి పని వారు చేసుకోవచ్చు,కాని ఖచ్చితంగా కరోనాకు సంబంధించిన నిబంధనలను పాటించాలి. కరోనా వైరస్ ను అరికట్టడానికి ముందుగా ఎవరికి వారు స్వీయ నియంత్రణ పాటించాలి. మరోసారి పట్టణంలో పాజిటివ్ కేసులు నమోదైతే ఇంతకు ముందు మాదిరిగానే కంటోన్మెంట్ జోన్లుగా గుర్తించి ఆ ప్రాంతాల్లో పూర్తిగా లాక్ డౌన్ నిబంధనలను […]

Continue Reading

గూడూరు పట్టణంలోని నూతన రైతు బజార్ మార్కెట్ నిర్మాణ పనులను పరిశీలించిన మన MLA

గూడూరు పట్టణంలోని నూతన రైతు బజార్ మార్కెట్ నిర్మాణ పనులను పరిశీలించిన మన గూడూరు శాసనసభ్యులు డా. శ్రీ వెలగపల్లి వరప్రసాద్ రావు గారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి గారు గూడూరు పట్టణ అభివృద్ధికి వారి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ముఖ్యంగా గూడూరు ప్లైఓవర్ త్వరగానే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. గూడూరుని గ్రేడ్-l మున్సిపాలిటీ గా చేయడంవల్ల కేంద్రం నుంచి నిధులను తీసుకొని వచ్చేవిధంగా కృషిచేశారు. పట్టణం […]

Continue Reading

దళిత ఉద్యోగులను బెదిరిస్తే సహించేది లేదు

దళిత ఉద్యోగులను బెదిరిస్తే సహించేది లేదు:—డీబీహెచ్ పీయస్ రాష్ట్ర అధ్యక్షులు డా॥గోదా రమేష్ కుమార్ దళిత ఉద్యోగులను వేధింపులకు గురిచేస్తూ బెదిరించి ఒత్తిళ్ళకు గురిచేయాలని చూస్తే సహించేది లేదని దళిత బహుజనుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు డా॥గోదా రమేష్ కుమార్ అన్నారు. స్థానిక నరసరావుపేటలోని దళిత బహుజనుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో గోదా రమేష్ కుమార్ మాట్లాడుతూ చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజని యడ్లపాడు మండల విద్యాశాఖాధికారిగా […]

Continue Reading

AP లో ఉపాధ్యాయుల బదిలీలకు CM జగన్‌ గ్రీన్‌సిగ్నల్

ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయుల బదిలీలకు జగన్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఏపీలో ఉపాధ్యాయుల బదిలీలకు సీఎం జగన్‌ గ్రీన్‌సిగ్నలిచ్చారు. బదిలీల ప్రక్రియ మొత్తం ఆన్‌లైన్‌ పద్ధతిలోనే నిర్వహించాలని ఆదేశించారు. టెన్త్‌ పరీక్షల తర్వాత బదిలీలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఆధారంగా బదిలీలు చేపట్టాలని, గిరిజన ప్రాంతాల్లో కూడా టీచర్ల కొరత లేకుండా చూడాలని జగన్‌ సూచించారు అంతకు ముందు క్యాంపు ఆఫీసులో నాడు–నేడుపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. స్కూళ్లలో ఏర్పాటు చేయనున్న సదుపాయాలను పరిశీలించారు. ఈ […]

Continue Reading

కరోనా లాక్ డౌన్ నేపథ్యం లో ఇంటి వద్ద కె కూరగాయలు,పాలు

సూళ్లూరుపేట లో కూరగాయల వ్యాన్లను ఊరవతల ప్రాంతాల్లో కాకుండా ఆయా వార్డ్ ల్లో సరైన సమయానికి వచ్చే ఏర్పాట్లు చేయండి  సూళ్లూరుపేట : SSV న్యూస్ : PRAKASH స్థానిక మండల కేంద్రమైన సూళ్లూరుపేట పట్టణం లో కరోనా లాక్ డౌన్ నేపథ్యం లో మానవునికి నిత్యా వసర వస్తువులైనా కూరగాయలు , పాలు , వంటివి ఇంటి వద్ద కె ఏర్పాటు చేస్తాం  మీరెవరు  ఇంట్లో నుండి బయటకు రావద్దు అని అధికారులు చెప్పారని కానీ ఆ […]

Continue Reading

పిల్లల ఆరోగ్య రీత్యా హెపటైటస్

SSV NEWS PRASAD BABU KOPPINEEDI INCHARGE, EG.DT స్థానిక 12 వ డివిజన్ గాంధీపురం..3 పార్క్ లో వైస్సార్ సిపి ఇంచార్జ్ కొయ్యనపెద్దిరాజు సమక్షంలో నేడు 5 సంవత్సరాల లోపు పిల్లలకు వ్యాక్షన్ వేయంచడం జరిగింది. ఈ సందర్భంగా కొయ్యనపెద్దిరాజు మాట్లాడుతూ పిల్లల ఆరోగ్య రీత్యా హెపటైటస్. బి, తట్టు,పొంగు వంటి వ్యాధులు ప్రభలకుండా ముందస్తుగా 3000 రూపాయల విలువ చేసే ఈ వ్యాక్షన్ ప్రభుత్వం ఉచితంగా వేయించడం జరుగుతుందని ఈ అవకాశం అందరూ సద్వినియోగం […]

Continue Reading

నవజీవన్ సార్డ్స్ ఆధ్వర్యం లో వలస ప్రయాణికులకు  అన్నదానం

నవజీవన్ ఆధ్వర్యం లో వలస ప్రయాణికులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నాయుడుపేట CI వేణు గోపాల్ రెడ్డి సూళ్లూరుపేట : SSV న్యూస్ : PRAKASH స్థానిక సూళ్లూరుపేట నియోజక వర్గం పరిధి లోని  నాయుడుపేట పట్టణ సమీపం లోని జాతీయ రహదారి పై నడిచి వెళుతున్న వలస ప్రయాణికులకు నవజీవన్ ఆర్గనైజేషన్ సార్డ్స్ స్వచ్ఛంద సంస్థ ల ఆధ్వర్యం లో అన్నదాన కార్యక్రమం బుధవారం నాడు జరిగింది . ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా […]

Continue Reading

దొరవారిసత్రం మండలం పాలెంపాడు గ్రామం లో  నీళ్లు కోసం అల్లాడుతున్నగ్రామా  ప్రజలు

సూళ్లూరుపేట : SSV న్యూస్ : PRAKASH స్థానిక సూళ్లూరుపేట నియోజక వర్గం పరిధి లోని దొరవారిసత్రం మండలం పాలెంపాడు గ్రామం లో సంభందిత  అధికారులు ప్రజల సౌకర్యార్ధం  చేతి బోర్లు మూడింటిని ఏర్పాటు చేసి  ఉన్నారు . ఆ మూడింటి లో  రెండు బోర్లు  అధోగతి చెంది  శిధిలావస్థ కు చేరుకోగా కేవలం  ఒక్క బోరు  మాత్రమే పని చేస్తుందని గ్రామస్తులు అంటున్నారు  . దానిలో నీరు కూడా  అంతంత  మాత్రమే గానే వస్తున్నాయని అంటున్నారు .  అంతే  కాకుండా ఈ  పల్లెంపాడు గ్రామం లో ఎస్ […]

Continue Reading

సోషల్‌ మీడియా పై నిఘా DGP సవాంగ్

ప్రతి జిల్లాలో సోషల్ మీడియాపై నిఘా పెట్టామని డీజీపీ సవాంగ్ తెలిపాు. హద్దులు దాటి ప్రవర్తిస్తే కఠినంగా ఉంటామని హెచ్చరించారు. సోషల్‌ మీడియాలో న్యాయస్థానాల మీద కామెంట్స్‌పై డీజీపీ స్పందించారు. కరోనా సమయంలో సోషల్‌ మీడియా వాడకం ఎక్కువైందని, ఆన్ కంట్రోల్‌గా సోషల్ మీడియాలో పోస్టింగ్‌లు పెట్టారని చెప్పారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే వయస్సుతో సంబంధం ఉండదని, ఏ వయసువారు పెట్టినా నేరంగానే పరిగణిస్తామని ప్రకటించారు. జువైనల్‌కు మాత్రమే నేరాలకు కొన్ని మినహాయింపులుంటాయని సవాంగ్‌ తెలిపారు

Continue Reading

CITU ఆధ్వర్యంలో UB కార్మికుల రణస్థలం తహశీల్దారు కార్యాలయం వద్ద మోకాళ్ల పై ధర్నా

రాష్ట్ర ప్రభుత్వం వెంటనే యునైటెడ్ బ్రేవరీస్ పరిశ్రమను తెరిపించి కార్మికులందరికీ ఉపాధి కల్పించి వెంటనే ఆదుకోవాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో బుధవారం యుబి కార్మికుల రణస్థలం తహశీల్దారు కార్యాలయం వద్ద మోకాళ్లపై కూర్చుని ధర్నా నిర్వహించారు.

Continue Reading