ఉరుములు పిడుగులతో వర్షం…

అవనిగడ్డ నియోజకవర్గం పరిధిలో అవనిగడ్డ,చల్లపల్లి, నాగాయలంక,కోడూరు మండలాల్లో ఉరుములు పిడుగులతో వర్షం… నాగాయలంక మండలంలోని దిండి గ్రామంలో కట్టా పెద్దరత్తయ్య కి చెందిన 2 తాటిచెట్లు మీద ఏకకాలంలో ఒక్కసారే పిడుగులు పడటంతో స్థానికులు వెంటనే స్పందించి పొలాలకు చల్లే టైవాన్ పంపుల సహాయంతో తాటిచెట్లు మీద ఉన్న మంటలను అదుపుచేశారు… పగలు టైం కావడంతో చాలవరకు ఆస్తినష్టం తగ్గింది అదే రాత్రి సమయంలో అయితే భారీ ఆస్తినష్టం జరిగేదని…కట్టా పెద్దరత్తయ్య వాళ్ళ అన్నదమ్ములవి పక్క పక్కనే […]

Continue Reading

టిక్‌టాక్ మాతృసంస్థ బైట్‌డ్యాన్స్‌కు భారీ గండి రూ. 7500 కోట్లకు పైగా

చైనా యాప్‌లను నిషేధిస్తూ భారత్ తీసుకున్న నిర్ణయం టిక్‌టాక్ మాతృసంస్థ బైట్‌డ్యాన్స్‌కు భారీ షాకిచ్చింది. భారత్‌లో విస్తరించేందుకు సంస్థ రచించుకున్న వ్యూహాలన్నీ ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. అంతుకుమునుపు బైట్ డ్యాన్స్ భారత్‌లో దాదాపు రూ. 7500 కోట్ల పెట్టుబడి పెట్టడానికి సిద్ధమైంది. సీనియర్ నాయకత్వ స్థాయిలో ఎంతో మంది భారతీయులను నియమించుకుంది. కానీ ప్రభుత్వం విధించిన నిషేధం.. కంపెనీ వ్యూహాలకు గండి కొట్టింది. టిక్ టాక్ ఇండియా హెడ్ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై స్పందించారు. కేంద్రం తమను వివరణ […]

Continue Reading

పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలి

రాయచోటి : SSV NEWS REPORTER : SAMBA MURTHY పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని ఏ ఐ టి యు సి ఆధ్వర్యంలో మంగళవారం రాయచోటి బస్టాండ్ సమీపంలో మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఏ ఐ టి యు సి జిల్లా కార్యదర్శి సిద్ది గళ్ళ శ్రీనివాసులు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జూన్ 7 నుంచి దశలవారీగా పెట్రోల్ డీజలు ధరలు పెంచుతూ సామాన్య మధ్యతరగతి ప్రజల నడ్డి […]

Continue Reading

గోవుల అక్రమ రవాణాను అరికట్టండి

రాయచోటి: SSV NEWS REPORTER :  SAMBA MURTHY విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో గోసంరక్షణ చట్టాలను కఠినంగా అమలు చేయాలని రాయచోటి అర్బన్ సీఐ రాజు మరియు రూరల్ సిఐ లింగప్ప లకు కు వినతి పత్రం సమర్పించారు . మన దేశ సంస్కృతిలో గోవుకు ప్రత్యేక స్థానం ఉందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేడని గోవును హిందువులు దేవతల పూజిస్తారు అని అటువంటి గోమాతను సంరక్షించాల్సిన బాధ్యత మన పై ఎంతో ఉందని ప్రతిరోజు వందలాది […]

Continue Reading

మంగళంపాడు యీలుపూరు గ్రామాల్లోని వేరుశనగ పంట ను పరిశీలించిన ఎడిఎ రాజ్ కుమార్ 

మంగళంపాడు యీలుపూరు గ్రామాల్లోని వేరుశనగ పంట ను పరిశీలించిన ఎడిఎ రాజ్ కుమార్ సూళ్లూరుపేట : SSV న్యూస్ : PRAKASH BABU స్థానిక మండల కేంద్రమైన సూళ్లూరుపేట పట్టణ పరిధి లోని మంగళం పాడు మరియు ఇలుపూరు గ్రామాల పొలాల్లో వేసిన వేరు సన్నగా పంట ను ఎడిఎ రాజ్ కుమార్ మంగళ వారం నాడు సందర్శించారు . ప్రస్తుతం వేరు సన్నగా పంట కోత దశ లో ఉందని రైతులకు తెలియ జేశారు . అనంతరం పంట   రైతుల తో సమావేశం […]

Continue Reading

పెంచిన డీజల్ పెట్రోల్ ధరలను తగ్గించాలని సూళ్లూరుపేట లో ధర్నా కార్యక్రమం నిర్వహించిన  భారత కమ్యూనిస్ట్ పార్టి (మార్క్సిస్ట్)

పెంచిన డీజల్ పెట్రోల్ ధరలను తగ్గించాలని సూళ్లూరుపేట లో ధర్నా కార్యక్రమం నిర్వహించిన  భారత కమ్యూనిస్ట్ పార్టి (మార్క్సిస్ట్)  సూళ్లూరుపేట : SSV న్యూస్ : PRAKASH BABU స్థానిక మండల కేంద్రమైన సూళ్లూరుపేట పట్టణం లో మంగళవారం నాడు  భారత కమ్యూనిస్ట్ పార్టి (మార్క్సిస్ట్) సూళ్లూరుపేట విభాగము వారు  సూళ్ళురుపేట మున్సిపల్ ఆఫీస్ వద్ద ,  పెట్రోలు డీజలు ధరల పెంపు పై ధర్నాకార్యక్రమం  నిర్వహించారు .  అనంతరం వారు స్థానిక మునిసిపల్ కమీషనర్ యెన్ . […]

Continue Reading

సూళ్లూరుపేట రోటరీ క్లబ్ లో అధ్యక్షురాలి గా నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న సుంకర ప్రతిమ

సూళ్లూరుపేట రోటరీ క్లబ్ లో అధ్యక్షురాలి గా నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న సుంకర ప్రతిమ   సూళ్లూరుపేట : SSV న్యూస్ : PRAKASH BABU స్థానిక మండల కేంద్రమైన సూళ్లూరుపేట పట్టణం లోని పురపాలక సంఘం పక్కన ఉన్న రోటరీ క్లబ్ లో  2020 – 2021 సంవత్సరం నకు గాను అధ్యక్షురాలి గా నేడు అనగా బుధవారం నాడు స్థానిక నివాసి ఐన శ్రీమతి  సుంకర ప్రతిమ ప్రమాణ స్వీకారం చేయ నున్నానని  తెలిపారు   . వివరాల్లో కెళితే […]

Continue Reading

MLA రోజా మండల స్థాయి అధికారులతో అత్యవసర సమావేశం

PUTTUR : SSV NEWS REPORTER : K. MAHESH నగరి నియోజకవర్గం లో కరోనా బాధితులు బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న కారణంగా మన ఎమ్మెల్యే ఆర్కే రోజా గారు మండల స్థాయి అధికారులతో అత్యవసర సమావేశం జరిపారు. ఈ సమావేశంలో ముఖ్యంగా ప్రభుత్వం సూచించిన జాగ్రత్తలు ప్రతి ఒక్కరు పాటించాలని ప్రతి వ్యక్తికి మూడు మాస్కులు చొప్పున ప్రభుత్వం ఇచ్చినా వాటిని ధరించకుండా తిరగడం వలన అదేవిధంగా గా ఎవరి కుటుంబాన్ని కైనా కొత్తగా […]

Continue Reading

సామాన్య ప్రజలపై భారం పడే పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలి

SSV NEWS CHITTOOR INCHARGE : MUNI BABU సామాన్య ప్రజలపై భారం పడే పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలి ధర్నాలో సిఐటియు జిల్లా అధ్యక్షులు వాడ గంగరాజు డిమాండ్ ఎస్ ఎస్ వీ కలికిరి స్థానిక మండల కేంద్రంలో సోమవారం వాడా గంగురాజు దార్నాను నిర్వహించారు ew సందర్బంగా వారు మాట్లాడుతు కేంద్ర ప్రభుత్వం ఎన్నడూ లేని విధంగా గత పది రోజుల్లోనే 14 రూపాయలు పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచడాన్ని నిరసిస్తూ దేశవ్యాప్త […]

Continue Reading

పీలేరు ఎం.పీ.డీ.ఓ గా వసుంధరాదేవి సేవలు ఆదర్శనీయం

SSV NEWS CHITTOOR INCHARGE : MUNI BABU పీలేరు ఎం.పీ.డీ.ఓ గా వసుంధరాదేవి సేవలు ఆదర్శనీయం – ఎం.ఎల్.ఏ చింతల రామచంద్రారెడ్డి పీలేరు, జూన్ 30; పీలేరు ఎం.పీ.డీ.ఓ గా వసుందరాదేవి సేవలు ఆదర్శనీయం అని ఆమె పదవీ విరమణ సమావేశములో పాల్గొన్న ఎం.ఎల్.ఏ చింతల రామచంద్రారెడ్డి అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ వసుందరాదేవి రాజకీయాలకు అతీతంగా, పేద బడుగు వర్గాలకు ఎంతో సేవ చేసిందని వివాదాస్పద రహితంగా ప్రజా ప్రతినిధులకు, ప్రజలకు అందుబాటులో ఉండి ఆమె […]

Continue Reading